Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • TSPSC Paper Leakage
  • Delhi Liquor Scam
  • Earthquake
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home National News Senior Lawyer Discourted For Wearing Jeans In Gauhati High Court

Gauhati High Court: జీన్స్ వేసిన న్యాయవాది.. దిమ్మతిరిగే షాకిచ్చిన హైకోర్టు

Published Date :January 28, 2023 , 10:57 pm
By Abdul khadar
Gauhati High Court: జీన్స్ వేసిన న్యాయవాది.. దిమ్మతిరిగే షాకిచ్చిన హైకోర్టు
  • Follow Us :

Senior Lawyer Discourted For Wearing Jeans In Gauhati High Court: పాపం ఆ న్యాయవాది.. తెలియకుండా చేసిన ఓ చిన్న పొరపాటుకు హైకోర్టు పెద్ద షాకిచ్చింది. ఏకంగా కోర్టులో నుంచి బయటకు పంపించేసింది. ఇంతకీ ఆయన చేసిన తప్పేంటనుకుంటున్నారా? జీన్స్ వేసుకోవడమే! అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. కేవలం జీన్స్ ధరించి, ఓ కేసు విచారణకు వచ్చినందుకు గాను.. పోలీసుల్ని పిలిపించి మరీ, ఆయన్ను బయటకు పంపింది. ఈ దెబ్బకు షాక్ తిన్న ఆ న్యాయవాది.. ఏం చేయలేక కోర్టు నుంచి బయటకు వచ్చేయాల్సి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Sobhita Dhulipala: మేకప్ రూమ్ లో మైమరిచిపోయిన ముద్దుగుమ్మ.. దేనికోసమే ఆ ఎదురుచూపులు

అస్సాంలోని గువాహటి హైకోర్టు ముందు ఓ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ క్రమంలోనే పిటిషనర్‌ తరఫు న్యాయవాది బీకే మహాజన్‌.. జీన్స్ ధరించి కోర్టుకు హాజరయ్యారు. తన వాదనలు వినిపించేందుకు ముందుకొచ్చారు. అప్పుడు ఆయన జీన్స్ ధరించడాన్ని గమనించిన జస్టిస్‌ కల్యాణ్‌ రాయ్‌ సురానా ఆధ్వర్యంలోని ధర్మాసనం.. వెంటనే పోలీసుల్ని పిలిపించింది. దీంతో అక్కడ ఏం జరుగుతుందో తెలీక అందరూ అయోమయానికి గురయ్యారు. పోలీసులు రాగానే.. ఆ న్యాయవాదిని వెంటనే బయటకు పంపించేయాలని ఆదేశించింది. అంత పెద్ద తప్పు తానేం చేశానా? అని ఆ న్యాయవాది అనుకునేలోపు.. తాను జీన్స్ ధరించిన విషయం గ్రహించాడు. ఇంకేముంది.. ఏం చెప్పలేక కోర్టు ఆదేశాల మేరకు బయటకు వచ్చేశారు.

Kim Yo Jong: రష్యా చేతిలో ఆ ఆయుధాలు ముక్కలవుతాయి.. కిమ్ సోదరి సంచలన వ్యాఖ్యలు

‘‘బీకే మహాజన్ జీన్స్ ప్యాంట్‌ ధరించి కోర్టులోకి వచ్చారు. అందువల్ల ఆయన్ను హైకోర్టు ప్రాంగణం నుంచి బయటకు బయటకు పంపించేందుకు పోలీసు సిబ్బందిని పిలవాల్సి వచ్చింది. దీంతో.. నేటి విచారణ వాయిదా పడింది’’ అని జస్టిస్ సురానా తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి, రిజిస్ట్రార్ జనరల్‌తో పాటు అస్సాం, నాగాలాండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్‌లోని బార్ కౌన్సిళ్ల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. చూస్తుంటే.. ఈ జీన్స్ వ్యవహారం ఆ న్యాయవాదికి పెద్ద చిక్కులే తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది.

  • Tags
  • Assam High Court
  • Gauhati High Court
  • Justic Surana
  • Lawyer In Jeans
  • Senior Lawyer BK Mahajan

WEB STORIES

పార్‌ ఫెయిట్‌ రుచి చూశారా!

"పార్‌ ఫెయిట్‌ రుచి చూశారా!"

ఆర్ట్ గ్యాలరీల్లా కాఫీ షాపులు..

"ఆర్ట్ గ్యాలరీల్లా కాఫీ షాపులు.."

వేసవిలో ముఖం నల్లగా మారుతోందా.. ఈ చిట్కాలు పాటించండి..!

"వేసవిలో ముఖం నల్లగా మారుతోందా.. ఈ చిట్కాలు పాటించండి..!"

అప్పట్లో బికినీ వేసి ఇండస్ట్రీని షేక్ చేసిన సీనియర్ హీరోయిన్స్ వీరే..

"అప్పట్లో బికినీ వేసి ఇండస్ట్రీని షేక్ చేసిన సీనియర్ హీరోయిన్స్ వీరే.."

తరుచూ గ్యాస్ట్రిక్, కడుపు నొప్పితో బాధపడుతున్నారా..? అయితే

"తరుచూ గ్యాస్ట్రిక్, కడుపు నొప్పితో బాధపడుతున్నారా..? అయితే "హెచ్ పైలోరీ" ఇన్ఫెక్షన్ కావచ్చు..జాగ్రత్త.."

నల్లని పెదవులను తెల్లగా మార్చే చిట్కాలు..!

"నల్లని పెదవులను తెల్లగా మార్చే చిట్కాలు..!"

తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రాలు

"తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రాలు"

Ragi Upma: రోగాలను దూరం చేసే రాగి ఉప్మా.

"Ragi Upma: రోగాలను దూరం చేసే రాగి ఉప్మా."

బొబ్బర్లతో బోలెడు లాభాలు

"బొబ్బర్లతో బోలెడు లాభాలు"

Curry Juice: కరివేపాకు జ్యూస్‌తో ఎన్నో లాభాలు.. తెలిస్తే అస్సలు వదలరు

"Curry Juice: కరివేపాకు జ్యూస్‌తో ఎన్నో లాభాలు.. తెలిస్తే అస్సలు వదలరు"

RELATED ARTICLES

తాజావార్తలు

  • CM JaganMohan Reddy: శ్రీ స్వామినారాయణ్‌ గురుకుల్‌ ట్రస్ట్‌ సభ్యులతో జగన్ భేటీ

  • Suvendu Adhikari: తృణమూల్‌ ఓ ప్రైవేట్‌ కంపెనీ, రాజకీయ పార్టీ కాదు.. సువేందు కీలక వ్యాఖ్యలు

  • CM Jagan Mohan Reddy: వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల బృందంతో సీఎం జగన్ భేటీ

  • BoyapatiRAPO: బోయపాటి మామ.. రామ్ ను ఈ రేంజ్ లో చూపిస్తావనుకోలేదే

  • Jagadish Reddy: బీఆర్ఎస్‌ని చూసి.. మోడీ & గ్యాంగ్‌కు భయం పట్టుకుంది

ట్రెండింగ్‌

  • GSLV Mark3: నింగిలోకి దూసుకెళ్ళిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం3

  • RRR Storybook : ‘RRR’ కథతో జపాన్ పుస్తకం.. సినిమా చూడటం కష్టం…

  • Girl Helicopter Shot: అమ్మాయి బ్యాటింగ్ కు కేంద్ర మంత్రి ఫిదా!

  • Joe Biden : అమెరికా అధ్యక్షుడిని వెక్కిరిస్తూ స్కిట్‌.. కమలా హారిస్‌లతో కలిసి పేరడీ

  • Illusion Biryani: ప్రత్యేకమైన ‘బిర్యానీ’ ట్రై చేయాలనుకుంటున్నారా?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions