BJP MLA: బీజేపీ బడ్జెట్ ‘‘అబ్బాయి’’, కాంగ్రెస్ బడ్జెట్ ‘‘అమ్మాయి’’.. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..
- బీజేపీ బడ్జెట్లు ‘‘అబ్బాయిలు’’, కాంగ్రెస్ బడ్జెట్లు ‘‘అమ్మాయిలు’’..
- అసెంబ్లీ సాక్షిగా బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MLA: రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే బహదూర్ సింగ్ కోలి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అమ్మాయి కన్నా అబ్బాయి పుట్టడం బెటర్ అంటూ ఆయన కామెంట్స్ చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ చర్చ సందర్భంగా కోలి మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం ‘‘కొడుకు’’కు జన్మనిచ్చినట్లుగా బడ్జెట్లు ఉన్నాయని, కాంగ్రెస్ చివరి బడ్జెట్ ‘‘కూతురు’’కు జన్మనిచ్చినట్లు ఉందని, బీజేపీ బడ్జెట్ ‘‘యూత్’’ అని, కాంగ్రెస్ బడ్జెట్ ‘‘ముసలి’’ అని అభివర్ణించారు.
Read Also: Abhishek Sharma: అభిషేక్ శర్మ.. ఏమైంది బాస్? పసికూనపై కూడా పత్తా లేవు!
Also Read
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
‘‘ మా ప్రభుత్వం మొదటి బడ్జెట్ లో కొడుకుకు జన్మినిచ్చింది, రెండు, మూడు బడ్జెట్లో కూడా కొడుకుకు జన్మనిచ్చింది. యవ్వనంలో ఒక వ్యక్తికి కొడుకు జన్మించడం ఎల్లప్పుడూ ఉపయోగంగా ఉంటుంది’’ అని అన్నారు. మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్ గురించి ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ హయాంలో కుమార్తె పుట్టిందని, కుమారుడు పుట్టలేదని పేర్కొన్నారు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉందని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో తోటి బీజేపీ ఎమ్మెల్యేలు నవ్వుతూ కనిపించారు. స్పీకర్ కూడా అభ్యంతరం చెప్పలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్‌ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?