పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిన పంజాబ్.. ఎంతంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన విషయం తెలిసింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ రాష్ట్ర వ్యాట్‌ను తగ్గించాలని కేంద్రం కోరింది. దీంతో బీజేపీ పాలిత ప్రాంతాలతో పాటు మరి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలపై తమ వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించి అమలు చేశాయి.
ఈ నేపథ్యంలో తాజాగా పంజాబ్ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు పంజాబ్ సీఎం చరన్‌జిత్ సింగ్ చన్నీ ఓ ప్రకటనలో తెలిపారు. లీటర్ పెట్రలో పై రూ. 10, లీటర్ డీజిల్‌పై రూ.5 తగ్గించినట్లు ఆయన వెల్లడించారు. తగ్గించిన ధరలు ఈ ఆర్థరాత్రి నుంచి అమలులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.
Also Read
- IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
- Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
- Uttar Pradesh: మసీదు కూల్చివేతపై అభ్యంతరం ఉంటే, పాక్, బంగ్లాదేశ్ వెళ్లిపోండి ఖర్చు మేమే భరిస్తాం..
తాజావార్తలు
-
Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
-
IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
-
China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?