Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..
- నాలుగు రాష్ట్రాల ఒపీనియన్ పోల్స్ వచ్చేశాయి..
- హోరా హోరీ పోరు తప్పదంటున్న సర్వేలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Opinion Poll 2026: తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఈ నెలలో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఎన్నికలకు సంబంధించిన తాజా ఒపీనియన్ పోల్స్‌లో ఇంట్రెస్టింగ్ ఫలితాలు వెల్లడయ్యాయి. మాట్రిజ్ నిర్వహించిన ఈ పోల్స్‌లో బెంగాల్లో టీఎంసీ, బీజేపీకి, తమిళనాడులో డీఎంకే కూటమి, అన్నాడీఎంకే కూటమికి మధ్య హోరాహోరీ ఫైట్ ఉంటుందని వెల్లడించింది. ఇక కేరళలో కూడా యూడీఎఫ్, ఎల్డీఎఫ్ల మధ్య ఇదే తరహా పోరు నెలకొని ఉందని చెప్పింది.
బెంగాల్: 294 స్థానాలు
Also Read
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్‌గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
టీఎంసీ- 140-160 (43 శాతం ఓట్ షేర్)
బీజేపీ -130-150 (41 శాతం ఓట్ షేర్)
ఇతరులు – 8-16 (16శాతం ఓట్ షేర్)
కేరళ: 140 స్థానాలు
LDF- 62-68 (39 శాతం ఓట్ షేర్)
UDF- 67-73 (42 శాతం ఓట్ షేర్)
బీజేపీ- 05-08( 15 శాతం ఓట్ షేర్)
తమిళనాడు: 234 స్థానాలు
డీఎంకే కూటమి – 102-115 ( 38 శాతం ఓట్ షేర్)
అన్నాడీఎంకే+బీజేపీ – 107-120 (40 శాతం ఓట్ షేర్)
టీవీకే – 05-12 (16 శాతం ఓట్ షేర్)
అస్సాం: 126 స్థానాలు
బీజేపీ- 92-102 (46 శాతం)
కాంగ్రెస్- 22-32 (36 శాతం)
ఇతరులు – 04 -07 (18 శాతం)
తాజావార్తలు
-
OTR: జగ్గారెడ్డి కమిషన్ రిపోర్ట్‌లో ఏముంది..?
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
-
Ather Konark: ఏథర్ నుంచి చౌక స్కూటర్ ‘‘కోనార్క్’’.. ఆగస్టు 29న గ్రాండ్ లాంచ్..
-
Fauzi Shooting Update: ‘ఫౌజీ’ కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
-
iTel Ace 3 Heera: రూ.949కే బెస్ట్ ఫీచర్ ఫోన్.. వాయిస్ అసిస్టెంట్, 13 రోజుల బ్యాటరీ.. ఇంకా..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!