Noida: సాలీ అంటూ మహిళా ప్రయాణికులపై దాడి.. ఉబెర్ డ్రైవర్ పై కేసు
- కారు బుక్ చేసుకున్న ఐదుగురు మహిళలు
- మహిళపై రాడ్డుతో దాడి చేయబోయిన డ్రైవర్
- భయపడి.. కేసు పెట్టిన మహిళలు
- నిందితుడి అదుపులోకి తీసుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధానిలో మహిళలకు రక్షణ కరువైంది. కారులో వెళదామని కారు బుక్ చేసుకుంటే.. డ్రైవర్ దాడికి తెగబడ్డాడు. దీంతో డ్రైవర్ కేసు నమోదు చేశారు పోలీసులు.
పూర్త వివరాల్లోకి వెళితే.. నోయిడాలో మహిళా ప్రయాణికులపై దాడికి పాల్పడ్డాడు ఉబెర్ కారు డ్రైవర్. ఆఫీసుకు వెళ్లేందుకు ఐదుగురు అమ్మాయిలు ఉబెర్ బుక్ చేశారు. బొటానికల్ గార్డెన్ మెట్రో స్టేషన్ నుంచి సెక్టార్ 128లోని ఆఫీసుకు వెళ్తుండగా.. అటువైపు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని డ్రైవర్ బ్రిజేష్ కు చెప్పడంతో .. చుప్ మ్యాప్ ఐసీ దికారై అంటూ.. వారిపై ఆగ్రహంతో ఊగిపోయాడు. తన దగ్గర 13 కార్లు ఉన్నాయన్నాడు.
భయపడిన మహిళలు కారు ఆపాలని కోరారు.
Also Read
- CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
- LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
- Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
- Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
డ్రైవర్ బ్రిజేష్ వెళ్తున్న వైపు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని.. మరో దారిలో వెళ్లాలని సూచించారు. దీనికి ఆగ్రహం వ్యక్తం చేసిన బ్రిజేష్.. ‘చుప్.. మ్యాప్ ఇలాగే చేపిస్తుంది.. నా దగ్గర పదమూడు కార్లు ఉన్నాయి..’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో బిజ్రేష్ .. సాలీ.. నీలాంటోళ్లు నా దగ్గర పది మంది పనిచేస్తారు అంటూ.. రాడ్డుతో వారిపై దాడికి తెగబడ్డాడు. బయట పడ్డ యువతులు అతడిపై కంప్లైంట్ ఇవ్వడంతో.. అతన్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.. ఉబెర్ ఫ్లాట్ ఫామ్ నుంచి అతడిని తొలగించారు.
नोएडा में कैब ड्राइवर ने सेक्टर 128 के निकट लड़कियों के साथ किया दुर्व्यवहार, गाड़ी में से डंडा निकालकर पीटने को भी दौड़ा, यह अराजकता सड़क पर कर रहा था, समझदार लड़कियों ने वीडियो बनाया। वह वायरल हो गया और पुलिस ने उसे गिरफ्तार कर लिया। #noidakhabar @noidapolice @vinodsharmanbt pic.twitter.com/VhKiPmpduY
— NoidaKhabar.com (@noidakhabar) September 25, 2025
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?