పిల్లల కోసం నయామాస్క్ః ఖరీదు ఎక్కువే కానీ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సెకండ్ వేవ్ నుంచి ఇంకా బయటపడక ముందే థర్డ్ వేవ్ భయం పట్టుకుంది. మొదటి వేవ్ కంటే సెకండ్‌వేవ్‌లో ఎక్కవ కేసులు, మరణాలు సంభవించాయి. సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఎక్కువగా యువతపై ఉన్నది. అయితే, థర్డ్ వేవ్ పొంచి ఉన్నట్టు నిపుణులు హెచ్చరిస్తుండటంతో ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. అయితే థర్డ్ వేవ్ ప్రమాదం ముఖ్యంగా చిన్నారులపై ఉన్నట్టుగా నిపుణులు ఇప్పటికే చెబుతున్నారు. చిన్నారుల కోసం వ్యాక్సిన్‌లను తయారు చేస్తున్నారు. అదేవిధంగా, చిన్నారుల కోసం సెంట్రల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ పారదర్శకంగా ఉండే మాస్క్ లను తయారు చేసింది. పారదర్శకంగా ఈ మాస్క్ ల వలన ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని, చిన్నారులు శ్వాస తీసుకోవడానికి వీలుగా ఉంటుందని సీఎస్ఐవో తెలియజేసంది. ఇప్పటికే వీటిని చిన్నారులపై ట్రయల్స్ నిర్వహించారు. జూన్ నెలాఖరులోగా ఇవి అందుబాటులోకి రానున్నాయి. వీటి ధర రూ.200 నుంచి రూ.300 వరకు ఉంటుందని సీఎస్ఐవో తెలియజేసింది.
Also Read
- Tags
- CSIO
- Kids
- Masks
- Third Wave
తాజావార్తలు
-
RajyaSabha: రాజ్యసభలో ‘‘లుంగీ వాలా’’ దుమారం..
-
Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
-
Air India Flight: ఫుకెట్-ఢిల్లీ విమానంలో గందరగోళం.. 3 హైడ్రాలిక్ అలర్ట్స్, ఆటోపైలట్ డిస్కనెక్ట్
-
AP Panchayat Elections : ఏపీలో పంచాయతీ పోరుకు బిగ్ అప్డేట్.. పోలింగ్ కేంద్రాలపై SEC ఫోకస్
-
Trump: ‘మీరు ప్రమాదకర విమానంలో ఉన్నారు’.. జర్నలిస్టులకు ట్రంప్ హెచ్చరిక
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..