Site icon NTV Telugu

Jharkhand: జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్.. 8 మంది మావోలు హతం

Jharkhand

Jharkhand

జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బొకారో జిల్లాలోని లాల్పానియా ప్రాంతంలోని లుగు కొండల్లో సోమవారం ఉదయం నుంచి కాల్పులు జరుగుతున్నాయి. రిజర్వ్ పోలీస్ ఫోర్స్, రాష్ట్ర పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో 8 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఘటనాస్థలి నుంచి పలు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: RaashiiKhanna : ‘రాశీఖన్నా’ .. ఆ బికినీ ఫోజులేంటి రా బుజ్జికన్నా

Exit mobile version