NEET Exam 2022: దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన నీట్ పరీక్ష.. రికార్డు స్థాయిలో హాజరైన అభ్యర్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET EXAM 2022: వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఆన్లైన్ ద్వారా నిర్వహించే పరీక్షలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకున్నారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్షా కేంద్రంలోకి ఎలాంటి వస్తువులు, ఆభరణాలకు అనుమతి ఇవ్వలేదు. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా.. 1.30 గంటల వరకే అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభమైన పరీక్ష సాయంత్రం 5.20గంటలకు ముగిసింది. దేశంలోని దాదాపు 3,500లకు పైగా పరీక్షా కేంద్రాల్లో పరీక్షను నిర్వహించారు. మొత్తం రికార్డు స్థాయిలో 18.72 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో 10.64 లక్షల మంది మహిళా అభ్యర్థులు పరీక్ష రాశారు.
ICSE 10th Results: ఐసీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండి ఇలా..
Also Read
- Subhash Chandra: లోన్ మోసం కేసులో షాక్.. జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్రపై సీబీఐ ఎఫ్ఐఆర్.. ఆరోపణలు ఇవే!
- Uttar Pradesh: గాజాలో లాగా మసీదులు కూలుస్తున్నారు.. బీజేపీపై సమాజ్వాదీ పార్టీ ఫైర్..
- Poonam Pandey: శృంగార వీడియోలు ‘‘సామాజిక సేవ’’.. వ్యభిచారంపై పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు..
- UN: ఫలించిన భారత్ పోరాటం.. నవంబర్ 27 అంతర్జాతీయ బాల్య వివాహాల నిర్మూలన దినోత్సవంగా ప్రకటన
ట్రాఫిక్ జామ్ వల్ల పలుచోట్ల విద్యార్థులు ఆలస్యంగా కేంద్రాలకు రాగా.. వారిని లోపలికి పంపలేదు. ఆలస్యంగా వచ్చిన వారికి అనుమతి లేకపోవడంతో పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలు చేశారు. కొన్ని కేంద్రాల్లో ఉన్నతాధికారులు స్పందించి ఆలస్యంగా వచ్చిన వారిని అనుమతించగా.. మరికొన్నిచోట్ల నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించలేదు. ఇటువంటి నిబంధనలు అమలు చేయడం వల్ల విద్యార్థుల ఏడాది కష్టం వృథా అవుతుందంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ పరీక్ష ఎంబీబీఎస్, బీడీఎస్, బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదం, మెడిసిన్&సర్జరీ (BAMS) మరెన్నో మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే అర్హత ప్రవేశ పరీక్ష.
తాజావార్తలు
-
Sekhar Master: నా పుట్టు పూర్వోత్తరాలపై నిందలేస్తారా? జానీ మాస్టర్ భార్య బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే
-
Ganesh Mandapam: వినాయక మండపాలపై కీలక ఆదేశాలు.. ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..
-
Subhash Chandra: లోన్ మోసం కేసులో షాక్.. జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్రపై సీబీఐ ఎఫ్ఐఆర్.. ఆరోపణలు ఇవే!
-
CM Revanth Reddy : హైదరాబాద్లో AI దూకుడు.. రూ.70 వేల కోట్ల మెగా డీల్..!
-
Uttar Pradesh: గాజాలో లాగా మసీదులు కూలుస్తున్నారు.. బీజేపీపై సమాజ్వాదీ పార్టీ ఫైర్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!