కేబినెట్ విస్తరణ.. ఇదిగో కొత్త మంత్రులు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ పూర్తి చేశారు ప్రధాని నరేంద్ర మోడీ… సుదీర్ఘ కసరత్తు తర్వాత కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకున్న మంత్రుల జాబితా విడుదల చేశారు.. కొందరు పాత మంత్రులతో రాజీనామా చేయించగా.. మరికొందరికి ప్రమోషన్లు, శాఖల మార్పు ఉండబోతోంది.. కేబినెట్లోకి ఎవరెవర్ని తీసుకుంటారన్నది అత్యంత గోప్యంగా ఉంచినా.. చివరకు ఓ జాబితా మాత్రం విడుదలైంది.. ఆ జాబితా ప్రకారం నరేంద్ర మోడీ కేబినెట్లో చోటు దక్కించుకున్నవారి పేర్లను పరిశీలిస్తే…
- నారాయణ రాణే
- సర్బానంద్ సోనోవాలా
- వీరేంద్ర కుమార్
- జ్యోతిరాదిత్య సింధియా
- రామచంద్ర ప్రసాద్ సింగ్
- కిరణ్ రిజిజు
- రాజ్ కుమార్ సింగ్
- భూపేందర్ యాదవ్
- అశ్విని వైష్ణవ్
- పశుపతి కుమార్ పరస్
- హర్దీప్ సింగ్ పూరి
- మన్సుఖ్ మాండవ్య
- పురుషోత్తం రూపాలా
- జి. కిషన్ రెడ్డి
- అనురాగ్ ఠాకూర్
- పంకజ్ చౌధురి
- అనుప్రియ పటేల్
- సత్యపాల్ సింగ్
- రాజీవ్ చంద్రశేఖర్
- శోభా కరంద్లాజే
- భానుప్రతాప్ సింగ్ వర్మ
- దర్శన విక్రమ్ జర్దోశ్
- మీనాక్షి లేఖి
- అన్నపూర్ణా దేవి
- నారాయణ స్వామి
- కౌశల్ కిశోర్
- అజయ్ భట్
- బీఎల్ వర్మ
- అజయ్ కుమార్
- చౌహాన్ దేవ్
- భగవత్ ఖుబా
- కపిల్ పాటిల్
- ప్రతిమా బౌమిక్
- భగవత్ కృష్ణారావు
- సుభాష్ సర్కార్
- రాజ్‌కుమార్ సింగ్
- భారతీ పవార్
- బిశ్వేశ్వర్
- సంతాన్ ఠాకూర్
- మహేంద్ర భాయ్
- జాన్ బర్లా
- మురుగన్
- నిశిత్ ప్రామాణిక్ చోటు దక్కించుకున్నారు.
Also Read
తాజావార్తలు
-
Pawan Kalyan: అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు.. మరోసారి తెలంగాణ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్..
-
Vijay Antony: సీఎం విజయ్‌ని కలిసిన ‘బిచ్చగాడు’ హీరో.. నెట్టింట వైరల్‌గా మారిన ఫోటోలు!
-
SRH: సన్ రైజర్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. 2027 ఐపీఎల్‌కు కాటేరమ్మ కొడుకు దూరం..
-
Peddi Pre Review : ‘పెద్ది’ ప్రీ రివ్యూ.. రామ్ చరణ్ కెరీర్లోనే ‘కల్ట్ క్లాసిక్’.. థియేటర్లు బద్దలైపోవడం ఖాయం!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
ట్రెండింగ్
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!