Modi Cabinets: రైతులకు శుభవార్త.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
- రైతులకు శుభవార్త
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేబినెట్
- బొగ్గు గ్యాసిఫికేషన్‌కు నిధులు కేటాయింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో వ్యవసాయం, ఇంధనం, మౌలిక వసతుల రంగాలకు ఊతమిచ్చేలా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2026-27కు కనీస మద్దతు ధర (MSP) కార్యకలాపాల కోసం భారీగా రూ.2.6 లక్షల కోట్లను కేటాయించింది. రైతులకు మద్దతుగా ప్రధాన పంటల కొనుగోళ్లను హామీ ధరలకు నిర్వహించేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ప్రయోజనం చేకూరనుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
అదే సమయంలో దేశీయ బొగ్గును గ్యాస్, యూరియా, ఇతర పారిశ్రామిక రసాయనాలుగా మార్చే లక్ష్యంతో రూ.37,500 కోట్ల బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రోత్సాహక పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా ఇంధన భద్రత బలోపేతం కావడంతో పాటు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించవచ్చని కేంద్రం అంచనా వేస్తోంది. మరోవైపు గుజరాత్‌లోని సర్కేజ్-ధోలేరా మధ్య సెమీ హైస్పీడ్ డబుల్ లేన్ కారిడార్ నిర్మాణానికి రూ.20,665 కోట్లను మంజూరు చేసింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రాంతీయ కనెక్టివిటీ మెరుగుపడటంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి ఊతం లభించనుంది. ఈ నిర్ణయాలతో వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా రంగాల్లో అభివృద్ధికి కేంద్రం మరింత వేగం పెంచినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!