Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. భవానీపూర్‌లో ఘోర పరాజయం
- మమతకు బిగ్ షాక్
- భవానీపూర్‌లో ఘోర పరాజయం
- సువేందు అధికారి చేతిలో మమత ఓటమి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బిగ్ షాక్ తగిలింది. మరోసారి సువేందు అధికారి చేతిలో ఘోర పరాజయం ఎదురైంది. భవానీపూర్‌లో కౌంటింగ్ ప్రారంభం అయిన దగ్గర నుంచి ఫలితం ఊగిసలాడుతూ వచ్చింది. మధ్యలో మమత మరోసారి లీడింగ్‌లోకి వచ్చినా.. కానీ అంతలోనే మారిపోయింది. చివరి రౌండ్లలో అనూహ్యంగా సువేందు అధికారి పుంజుకున్నారు. దాదాపు 15 వేల మెజార్టీతో మమతా బెనర్జీపై సువేందు అధికారి విజయం సాధించారు. 2021లో కూడా సువేందు అధికారి చేతిలోనే మమత ఓడిపోయారు. మరోసారి ఓడిపోయి పరాజయాన్ని మూటగట్టుకున్నారు.
భవానీపూర్ స్థానంలో 20 రౌండ్ల కౌంటింగ్ పూర్తైంది. సువేందుకు మొత్తం 73,463 ఓట్లు రాగా.. మమతా బెనర్జీకి 58,349 ఓట్లు వచ్చాయి. అంటే మమతా బెనర్జీ ఈ స్థానంలో మొత్తం 15,114 ఓట్ల తేడాతో ఓడిపోయారు. గత ఎన్నికల్లో బెంగాల్‌లోని నందిగ్రామ్ స్థానంలో కూడా సువేందు అధికారి మమతను ఓడించారు. అనంతరం మమత భవానీపూర్ నుంచి ఉప ఎన్నికలో పోటీ చేసి అసెంబ్లీకి చేరుకున్నారు.
Also Read
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
తాజావార్తలు
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి