అరేబియా సముద్రతీరంలో అసలేం జరుగుతోంది? మహారాష్ట్ర రాయ్‌గడ్ లో టెర్రర్ బోట్ కలకలం రేపింది.. బోట్లలో ఏకే 47, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు, వాటి వెనుక ఎవరున్నారో తేల్చే పనిలో పడ్డారు. ముంబే తరహా దాడులకు కుట్ర చేసినట్టు అనుమానంగా వుందంటున్నారు. దీంతో అక్కడ హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు అన్నీ ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. తీవ్రవాదులు మళ్ళీ ముంబైని టార్గెట్ చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.