Boat sink: మధ్యప్రదేశ్‌లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- మధ్యప్రదేశ్‌లో ఘోర విషాదం..
- 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boat sink: మధ్యప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. జబల్పూర్లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బర్గి డ్యామ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న క్రూయిజ్ బోట్ నర్మదా నది బ్యాక్ వాటర్‌లో అకస్మాత్తుగా మునిగిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బోట్లో 30 మంది ఉన్నట్లు సమాచారం.
Read Also: Jowar Dosa : షుగర్‌కు చెక్.. వెయిట్ లాస్ పక్కా.. జొన్న దోశ మ్యాజిక్..!
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
నర్మదా నది బ్యాక్ వాటర్ లో ప్రయాణిస్తుండగా వాతావరణం ఒక్కసారిగా మారి బలమైన ఈదురుగాలులు వీచడం మొదలైంది. దీంతో ఒక్కసారిగా నది అలలు, బలమైన గాలుల కారణంగా క్రూయిజ్ షిప్ తన బ్యాలెన్స్ కోల్పోయింది. దీంతో క్షణాల్లో నీటిలో మునిగిపోయింది.
స్థానికంగా పడవ నడిపేవారు, అధికారులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. ఇప్పటి వరకు సుమారు 15 మందిని నీటి నుంచి సురక్షితంగా రక్షించారు. రెస్క్యూ బృందాలు నాలుగు మృతదేహాలను వెలికితీశాయి. ఇంకా గల్లంతైనవారి కోసం డైవర్లు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!