LPG Booking Rules 2026: LPG బుకింగ్ టైమ్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LPG Booking Rules 2026: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఏమో కానీ.. భారత్‌లో పెట్రో, గ్యాస్ కొరత ఏర్పడింది.. దేశవ్యాప్తంగా LPG గ్యాస్ వినియోగదారుల మధ్య ఇటీవల బుకింగ్ గడువులపై గందరగోళం నెలకొంది. సోషల్ మీడియాలో LPG సిలిండర్ రీఫిల్ బుకింగ్ టైమ్‌లైన్స్ మారాయని వార్తలు వైరల్ కావడంతో ప్రజల్లో అనుమానాలు పెరిగాయి. అయితే ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదని ప్రకటించింది. కేంద్రం ప్రకారం, LPG రీఫిల్ బుకింగ్ గడువులు యథావిధిగా కొనసాగుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో వినియోగదారులు 25 రోజుల తర్వాత సిలిండర్ రీఫిల్ బుకింగ్ చేసుకోవచ్చు. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ గడువు 45 రోజులు ఉంటుంది.
Read Also: Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీకి జీవన్‌రెడ్డి రాజీనామా.. రేవంత్‌రెడ్డి మీద పోరాటం చేస్తానంటూ శపథం..
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నట్లు కొత్త కఠిన నిబంధనలు అమలులోకి వచ్చాయని చెప్పడం పూర్తిగా అసత్యమని కేంద్రం పేర్కొంది. గ్యాస్ సరఫరా వ్యవస్థలో ఎలాంటి మార్పులు లేవని, వినియోగదారులు ఈ తరహా తప్పుడు వార్తలను నమ్మకూడదని సూచించింది. అందువల్ల LPG వినియోగదారులు అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, సోషల్ మీడియాలో వచ్చే వదంతులను పక్కన పెట్టాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది.. దీంతో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాలు ఫేక్ అని తేలిపోవడంతో.. గ్యాస్ వినియోగదారులకు కాస్త ఊరట దక్కినట్టు అయ్యింది..
Clarification: LPG Refill Booking Timings
Reports circulating in sections of the news and on social media about changes in LPG refill booking norms are incorrect.
There is no change in LPG refill booking norms.
• Minimum gap between two refill bookings remains:
– 25 days in… pic.twitter.com/QqTlQYPaHp— Ministry of Petroleum and Natural Gas #MoPNG (@PetroleumMin) March 25, 2026
తాజావార్తలు
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!