Lok Sabha: లోక్‌సభ‌లో పాసైన యాంటీ పేపర్ లీక్ బిల్లు

  • లోక్‌సభ‌లో పాసైన యాంటీ పేపర్ లీక్ బిల్లు
  • లోక్‌సభ‌లో పాసైన యాంటీ పేపర్ లీక్ బిల్లు
  • 10 గంటల సుదీర్ఘ చర్చ తర్వాత ఆమోదం
Loksabha

Loksabha

లోక్‌సభలో పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం పొందింది. మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. పేపర్ లీక్ నిరోధక బిల్లుపై 10 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. అధికార-ప్రతిపక్ష సభ్యులు బిల్లుపై ప్రసంగించారు. అనంతరం బిల్లుపై ఓటింగ్ నిర్వహించగా మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది.