NTV Telugu Site icon

Lok Sabha Elections 2024: ఏ రాష్ట్రంలో.. ఏ దశలో పోలింగ్..?

Lok Sabha Elections 2024

Lok Sabha Elections 2024

Lok Sabha Elections 2024: ఎన్నిలక నగారా మోగింది. ఏప్రిల్ 19 నుంచి లోక్‌సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 7 దశాల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.

* యూపీ, బీహార్‌, బెంగాల్‌లో ఏడు దశల్లో పోలింగ్
* మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్‌లో ఐదు దశల్లో ఎన్నికలు
* ఛత్తీస్‌గఢ్, అస్సాంలో మూడు దశల్లో ఎన్నికలు
* కర్ణాటక, రాజస్థాన్, త్రిపుర, మణిపూర్‌లో రెండు దశల్లో పోలింగ్
* ఏపీ, తెలంగాణ సహా మిగిలిన 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకే దశలో ఎన్నికలు

తొలిదశ ఎన్నికలు పోలింగ్: ఏప్రిల్ 19


రెండోదశ ఎన్నికల పోలింగ్: ఏప్రిల్ 26


మూడో దశ ఎన్నికల పోలింగ్: మే 07


నాలుగో దశ ఎన్నికల పోలింగ్: మే 13


ఐదో దశ ఎన్నికల పోలింగ్: మే 20


ఆరో దశ ఎన్నికల పోలింగ్: మే 25


ఏడో దశ ఎన్నికల పోలింగ్: జూన్ 01