3 States Elections: 3 రాష్ట్రాల్లో ప్రశాంతంగా ఓటింగ్.. ఎంత పోలింగ్ నమోదైందంటే..!
- 3 రాష్ట్రాల్లో ప్రశాంతంగా ఓటింగ్
- ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
- బూత్‌ల దగ్గర భారీ క్యూ కట్టిన ఓటర్లు
- పెద్ద ఎత్తున నమోదవుతోన్న పోలింగ్ శాతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళం, అస్సాం, పుదుచ్చేరిలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంమైన పోలింగ్.. భారీ ఎత్తున ఓటింగ్ జరుగుతోంది. ఎండలను లెక్కచేయకుండా ఓటర్లు పోలింగ్ బూత్‌లకు తరలివస్తున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా ఓటు వేసేందుకు వస్తున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ ఎత్తున క్యూలు ఉన్నాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. క్యూలో ఓటర్లు ఉంటే ఎన్ని గంటలైనా అనుమతి ఇస్తారు.

Also Read
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్‌పై కాంగ్రెస్ ఫైర్..
- CJP: AAP డూప్లికేట్‌గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
ఉదయం 11 గంటల వరకు అస్సాంలో 38.92 శాతం, కేరళంలో 32. 28 శాతం, పుదుచ్చేరిలో 37.06 శాతం ఓటింగ్ నమోదైంది. అన్ని చోట్ల భారీగా పోలింగ్ నమోదు అవుతోంది. ఎక్కడా ఎలాంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా సాగుతోంది.

ఇక కేరళంలో ముఖ్యమంత్రి విజయన్, సినీ ప్రముఖులు మోహన్ లాల్, ముమ్మట్టి, కేంద్రమంత్రి సురేష్ గోపి, పలువురు రాజకీయ నాయకులు ఓటేశారు. ఇక అస్సాంలో ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మ ఓటేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ఇక పుదుచ్చేరిలో ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి బైక్‌పై వెళ్లి ఓటేశారు.
మొత్తం దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్ జరుగుతుండగా.. తర్వాత తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో జరగనున్నాయి. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు, పశ్చిమ బెంగాల్‌లోని 152 స్థానాలకు మొదటి విడత పోలింగ్ ఏప్రిల్ 23న జరగనుంది. ఇక పశ్చిమ బెంగాల్‌లో 142 స్థానాలకు రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న విడుదలకానున్నాయి.
#WATCH | Keralam Elections 2026 | Actor Mammootty and his wife Sulfath Kutty cast their vote at a polling station in Kochi today. pic.twitter.com/1C8WxcsyC8
— ANI (@ANI) April 9, 2026
State Assembly Elections | Approximate voter turnout as of 11 am –
Assam – 38.92%
Keralam – 33.28%
Puducherry – 37.06% pic.twitter.com/mZl3Bi5YXv— ANI (@ANI) April 9, 2026
తాజావార్తలు
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
-
‘Varanasi’ Surprise: మహేష్ బాబు బర్త్ డే రోజు ‘వారణాసి’ మేకర్స్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్! చూశారా?
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!