IPS Couple Wedding: మూడు ముళ్లుతో ఒక్కటైన ఐపీఎస్ జంట.. ఫొటోలు వైరల్
- మూడు ముళ్లుతో ఒక్కటైన ఐపీఎస్ జంట
- ప్రమాణాలతో వైవాహిక జీవితంలోకి
- సొషల్ మీడియాలో ఫొటోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌కు ప్రముఖ ఐపీఎస్ అధికారుల జంట పెళ్లితో ఒక్కటయ్యారు. మూడు ముళ్లు బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఇరువురు చేసిన ప్రమాణాలతో వివాహం గ్రాండ్‌గా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బరేలీ ఏఎస్పీ అన్షికా వర్మ, సంభాల్ ఎస్పీ కేకే బిష్ణోయ్ వివాహం రాజస్థాన్‌లో గ్రాండ్‌గా జరిగింది. జోధ్‌పూర్‌లోని అజిత్ ప్యాలెస్‌లో వివాహం జరిగింది. బిష్ణోయ్ మోకాలిపై కూర్చుని అన్షికా వర్మకు పూలమాల వేశారు. ఇద్దరూ చాలా క్లోజ్‌గా మూవ్ అయ్యారు. అంటే ఇద్దరి మధ్య గాఢమైన ప్రేమ ఉన్నట్లు అర్థమవుతోంది.
Also Read
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
ఐపీఎస్ అన్షికా వర్మ ఎరుపు రంగు పెళ్లి లెహంగా ధరించగా.. కేకే బిష్ణోయ్ ఆఫ్ వైట్ రంగు షేర్వానీలో చాలా అందంగా కనిపించారు. అన్షికా వర్మకు దండ వేసేటప్పుడు కేకే బిష్ణోయ్ మోకాళ్లపై వంగిన దృశ్యం వివాహ వేడుకలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ సమయంలో కైలాష్ ఖేర్ పాడిన ‘ఓ రీ సఖీ మంగళ్ గావ్ రీ’ పాట ప్లే అవుతుండటంతో వాతావరణం ఒక్కసారిగా సినిమా సన్నివేశంలా మారిపోయింది.
అన్షికా వర్మ దండ వేయడానికి ముందుకు రాగానే.. కేకే బిష్ణోయ్ మొదట కొద్దిగా వెనక్కి జరిగి.. ఆ తర్వాత చిరునవ్వుతో మోకరిల్లారు. అనంతరం ఇద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని పైకి ఎత్తారు. ఇక బిష్ణోయ్ రేంజ్ రోవర్లో వచ్చి.. ఆ తర్వాత గుర్రంపై స్వారీ చేశారు. దారి పొడవునా పెళ్లి బృందం నృత్యం చేసింది. పెళ్లి వేడుకలు రాత్రంతా కొనసాగాయి.

ఇక సోమవారం జోధ్‌పూర్‌లోని లారియా రిసార్ట్‌లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. దీనికి ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్‌లకు చెందిన పలువురు సీనియర్ పోలీసు అధికారులు, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.

తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!