BrahMos: “బ్రహ్మోస్” కోసం ఎగబడుతున్న ప్రపంచదేశాలు.. పాకిస్తాన్‌పై దాడులతో సత్తా తెలిసింది..
- బ్రహ్మోస్ మిస్సైల్‌పై పలు దేశాల ఆసక్తి..
- పాక్‌పై దాడులతో తెలిసిన బ్రహ్మోస్ సత్తా..
- ఫైనల్‌కు చేరిన ఇండోనేషియాతో ఒప్పందం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BrahMos: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో పాకిస్తాన్‌పై భారీ దాడులు చేసింది. ఈ దాడుల్లో భారత ‘‘బ్రహ్మోస్’’ క్షిపణి పాకిస్తాన్ ఎయిర్ బేసుల్ని ధ్వంసం చేసింది. అత్యంత ఖచ్చితత్వంతో బ్రహ్మోస్ చేసిన దాడులకు పాకిస్తాన్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. దీంతో ఒక్కసారిగా బ్రహ్మోస్ సత్తా ప్రపంచానికి తెలిసింది. ప్రపంచంలోని చాలా దేశాలు ఈ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్‌ను కొనుగోలు చేయడానికి ఉవ్విళ్లూరుతున్నాయి.
Read Also: Realme Watch 5: త్వరలో భారత మార్కెట్‌లోకి రియల్‌మీ కొత్త స్మార్ట్ వాచ్..
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
భారత్ ఏకంగా 450 మిలియన్ డాలర్ల ఆర్డర్లను ఖరారు చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది భారత రక్షణ ఎగుమతుల సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇప్పటికే, ఇండోనేషియాతో బ్రహ్మోస్ డీల్ దాదాపుగా ఖరారైంది. రష్యా తుది ఆమోదం కోసం భారత్ వేచిచూస్తోంది. బ్రహ్మోస్ భారత్-రష్యాల ఉమ్మడి ప్రాజెక్ట్. DRDO, రష్యాకు చెందిన NPO మాషినోస్ట్రోయెనియా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులలో ఒకటి. అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేయడం దీని ప్రత్యేకత. నింగి, నేల, నీరు నుంచి ఈ క్షిపణిని ప్రయోగించవచ్చు. ఇటీవల, దుబాయ్ ఎయిర్ షోలో బ్రహ్మోస్ క్షిపణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!