Holi 2022: హోలీ సందడి.. రంగుల పండుగ సెలబ్రేషన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా హోలీ సందడి మొదలైంది.. రంగుల పండుగ సెలబ్రేషన్స్ సందడి సాగుతున్నాయి.. గురువారం రాత్రి నుంచే చిన్నాపెద్దా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.. కామ దహనం చేసిన అనంతరం ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు.. ఇక, ఉదయం నుంచి రంగులు చల్లుకుంటూ చిన్నాపెద్దా తేడా లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు.. కుల మతాలకతీతంగా సాంప్రదాయాలను పాటిస్తూ చేసుకునే పండగ హోలీ.. ఏడాది పొడవునా ఈ పండుగ కోసం ఎదురు చూసే వారు చాలా మందే ఉంటారు. కానీ గత రెండేళ్లుగా ప్రజలు కోవిడ్ కారణంగా హోలీ జరుపుకోలేదు. ఈసారి పరిస్థితి మారింది. రంగులతో వీధులన్నీ సందడిగా మారాయి.
Read Also: Holi: ఇంద్ర ధనుస్సులోని రంగులు ఇంటింటా వసంతంగా కురవాలి-సీఎం జగన్
Also Read
- Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
- CNR Rao: భారతరత్న శాస్త్రవేత్త సి.ఎన్.ఆర్. రావుకు ఎస్ఐఆర్ నోటీసు.. కారణం ఇదే!
- Bihar Liquor Smuggling: మద్యం మాఫియా కొత్త ఎత్తుగడ.. అందమైన మధ్యతరగతి అమ్మాయిలే టార్గెట్..
- Delhi: షాకింగ్.. సంతానలేమి పరీక్షలకు వెళ్తే పురుషుడి కడుపులో గర్భాశయం లభ్యం.. కట్‌చేస్తే..
గత రెండేళ్లుగా వ్యాపారాలు జరగకపోవడంతో ఈ ఏడాది పరిస్థితులు ఎలా ఉంటాయోనని సరుకు తక్కువగానే తెచ్చారు వ్యాపారులు. దీంతో మార్కెట్లో రేట్లు భారీగానే కనిపిస్తున్నాయి. తప్పని పరిస్థితుల్లో భారీ ధరలకే రంగులను కొనుగోలు చేస్తున్నారు జనం. రేట్లు ప్రియంగా ఉన్నప్పటికీ పండుగను సెలబ్రేట్ చేసుకోవాలి కదా అంటున్నారు. షాప్‌లలో నేచురల్ కలర్స్ అమ్ముతున్నామని పైకి చెప్తున్నారు కానీ కస్టమర్స్ వాటిపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. జాయ్ ఫుల్‌గా ఎంజాయ్ చేయాలంటే అన్ని హంగులు ఉండాలని ఫిక్స్ అవుతున్నారు. ఈ ఏడాది మార్కెట్లో ఎప్పుడూ లేని విధంగా రష్ కనిపిస్తున్నాయ్. డిఫరెంట్ డిఫరెంట్ కలర్ గన్స్‌తో ఫుల్ బిజీగా మారాయి. మొత్తానికి పొల్యూషన్ ఫ్రీ హొలీ అంటున్నారు తప్ప ఆ వాతావరణం ఎక్కడా కనిపించడం లేదు. మార్కెట్ నిండా కెమికల్స్‌తో కూడిన రంగులు ఉన్నాయి.
- Tags
తాజావార్తలు
-
Tollywood Stars : ఆరోగ్యాన్ని పక్కన పెట్టి షూటింగ్స్‌కు పరుగులు ఎందుకు?
-
Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
-
The Paradise: ప్యారడైజ్‌కు ప్యాకప్.. ఇక థియేటర్లలో నాని మాస్ రచ్చే!
-
CNR Rao: భారతరత్న శాస్త్రవేత్త సి.ఎన్.ఆర్. రావుకు ఎస్ఐఆర్ నోటీసు.. కారణం ఇదే!
-
Prabhas Fauzi: ఫౌజీ విడుదలపై కొత్త డౌట్స్.. చైతు, దుల్కర్, విశ్వక్ సినిమాల రిలీజ్‌తో డార్లింగ్ ఫ్యాన్స్‌లో టెన్షన్!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!