Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Government Issues Notice To Apple Over Iphone Glitches After Software Update

iPhone: ఐఫోన్‌ల పనితీరుపై యాపిల్‌కి కేంద్రం నోటీసులు..

Published Date :January 23, 2025 , 6:18 pm
By Venu Goapl Reddy
  • ఐఫోన్ పనితీరులో సమస్యలు..
  • సాఫ్ట్‌వేర్ అప్డేట్ తర్వాత సాంకేతిక సమస్యలు..
  • యాపిల్‌కి కేంద్రం నోటీసులు..
iPhone: ఐఫోన్‌ల పనితీరుపై యాపిల్‌కి కేంద్రం నోటీసులు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

iPhone: ఇటీవలి iOS 18+ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ తర్వాత ఐఫోన్‌లతో పనితీరు సమస్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం టెక్ దిగ్గజం ఆపిల్‌కి నోటీసులు జారీ చేసినట్లు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం తెలిపారు. సాంకేతిక సమస్యలకు సంబంధించి ససెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) యాపిల్‌ని వివరణ కోరింది. యూజర్స్ ఐఫోన్లను అప్డేట్ చేసిన తర్వాత సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నట్లు జాతీయ వినియోదారుల హెల్ప్‌లైన్‌కి అనేక ఫిర్యాదులు అందాయి.

Read Also: Chhattisgarh: 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. ఐదుగురికి మరణశిక్ష..

“iOS 18+ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ తర్వాత ఐఫోన్‌లలో పనితీరు సమస్యలకు సంబంధించి జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదులు అందాయి, ఈ ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత, ఈ విషయంపై ప్రతిస్పందన కోరుతూ CCPA ద్వారా ఆపిల్‌కు నోటీసు జారీ చేసింది” అని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి జోషి ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో తెలిపారు.

2024లో కూడా కేంద్ర ప్రభుత్వం యాపిల్‌ యూజర్లకు ఒక హెచ్చరిక జారీ చేసింది. రెండు సాఫ్ట్‌వేర్ సమస్యలను హైలెట్ చేసింది. ఇవి అనధికార యాక్సెస్, డేటా దొంగతనం, హ్యకర్ల చే ప్రభావితమయ్యేలా సిస్టమ్స్‌ నియంత్రణ ప్రమాదాన్ని కలిగిస్తుందని చెప్పింది. యాపిల్ ఐఫోన్‌లో, ఇతర పరికరాల్లో వినియోగదారుల సమాచారాన్ని స్పూఫింగ్, లీక్ చేసే అవకాశాలకు దారి తీయొచ్చని హెచ్చరించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Apple notice
  • government notice apple
  • iPhone IOS 18+ update
  • iPhone software update
  • iPhone software update issue

తాజావార్తలు

  • Babar Azam: విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన బాబర్ ఆజామ్.. టీ20 క్రికెట్ చరిత్రలో అన్‌స్టాపబుల్ రికార్డ్!

  • Kerala Elections 2026: కేరళలో భారీగా పోలింగ్ నమోదు.. ఇది దేనికి సంకేతం..!

  • Chain Snatching: చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న రిటైర్డ్ ఆర్మీ అధికారి.. అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు

  • Melania Trump: “నా పరువు తీస్తున్నారు”.. ఎప్‌స్టీన్‌తో సంబంధాలపై ట్రంప్ భార్య సంచలన ప్రకటన..

  • MonaLisa: మహాకుంభమేళ ‘వైరల్ గర్ల్’ మోనాలిసా ప్రేమ పెళ్లిలో కీలక మలుపు.. భర్త ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో కేసు

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions