DMK Leader Stokes Row: కుక్క కూడా బీఏ పట్టా పొందగలదు.. డీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు
- డీఎంకే నేత ఆర్‌ఎస్ భారతి వివాదాస్పద వ్యాఖ్యలు
- నేడు కుక్కలు కూడా బీఏ పట్టాలు పొందుతున్నాయన్న డీఎంకే నేత
- దుమారం రేపిన ఆర్‌ఎస్ భారతి వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DMK Leader Stokes Row: నీట్ పరీక్షకు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమంలో డీఎంకే నేత ఆర్‌ఎస్ భారతి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తమిళనాడులో అందరికీ విద్య అందుబాటులోకి తెచ్చింది ద్రవిడ ఉద్యమమేనని భారతి చేసిన వ్యాఖ్య వివాదాస్పదమైంది. నేడు కుక్కలు కూడా బీఎ పట్టాలు పొందుతున్నాయని వ్యాఖ్యానించారు. నీట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డీఎంకే విద్యార్థి విభాగం కార్యదర్శి, కాంచీపురం ఎమ్మెల్యే ఎజిలరసన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా భారతి ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Hemant Soren: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణం
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
“నేను బి.ఎల్‌తో న్యాయవాదిని. ఎళిలరాసన్ బి.ఇ., బి.ఎల్. ఇవేవీ ఏ వంశం లేదా తెగ నుండి వచ్చినవి కావు. నేను బి.ఏ చేస్తున్నప్పుడు సిటీలో ఒకరే చదివేవారు. ఇంటి ముందు నేమ్ బోర్డు పెట్టేవారు. ఈరోజు నగరంలో అందరూ డిగ్రీ చదువుతున్నారు, కుక్క కూడా బీఏ పట్టా పొందగలదు. ఈ ప్రగతి వెనుక ద్రవిడ ఉద్యమం ఉంది’’ అని ఆర్ఎస్ భారతి అన్నారు. ఆర్ఎస్ భారతి ప్రకటనపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఆర్‌ఎస్ భారతి ప్రకటన తమిళనాడు విద్యార్థులందరినీ అవమానించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అన్నారు. తమిళనాడులో ద్రవిడ ఉద్యమమే ప్రధాన కారణమని డీఎంకే సంస్థాగత కార్యదర్శి ఆర్‌ఎస్ భారతి అన్నారు. కుక్క కూడా బీఎ పట్టా పొందే పరిస్థితి నేడు నెలకొందని అన్నారు. నీట్-యూజీ వైద్య పరీక్షకు వ్యతిరేకంగా నిరసన సందర్భంగా భారతి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. డీఎంకె నేతపై చర్య తీసుకోవాలని బీజేపీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను కోరింది.
எப்போதெல்லாம், திமுக ஆட்சிக்கு, பொதுமக்களிடையே பலத்த எதிர்ப்பு வருகிறதோ, அப்போதெல்லாம், அறிவாலய வாசலிலேயே இருக்கும் திரு. ஆர்.எஸ்.பாரதியை ஏவி விடுவார்கள் போல. கள்ளக்குறிச்சியில், திமுக ஆதரவோடு நடந்த கள்ளச்சாராய விற்பனையில் 65 உயிர்கள் பலியானதை மடைமாற்ற, திரு. ஆர்.எஸ்.பாரதியைக்… pic.twitter.com/yLjpcK9Lkh
— K.Annamalai (@annamalai_k) July 3, 2024
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!