Rajnath Singh: పౌరుల రక్షణకు చేతక్ వజ్రాయుధం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చేతక్ హెలికాప్టర్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో హాజరు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్. నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ లో ఛేతక్ హెలికాప్టర్ల వజ్రోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరయ్యారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. చేతక్ హెలికాప్టర్లు 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హకీం పేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఆధ్వర్యంలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించారు.
చేతక్ హెలికాఫ్టర్ ఒక మిషన్ లాగా కాకుండా రక్షణ వ్యవస్థలో భాగమైంది. చేతక్ హెలికాప్టర్ భారత చరిత్రలో నిలిచి పోతుంది. రాణా ప్రతాప్ గుర్రం పేరు చేతక్ దాని చరిత్ర మనం విన్నాం. ఇప్పుడు మన రక్షణ వ్యవస్థలోని చేతక్ పేరు చెబితే శత్రువు గుండెల్లో భయం పుడుతుంది. చేతక్ చూడటానికి చిన్నగా ఉన్న, చేతల్లో భయానక వాతావరణం సృష్టించగలదు. దేశ రక్షణలో చేతక్ హెలికాప్టర్ల ను నడుపుతున్న పైలెట్ అధికారులు ఎంతో సుశిక్షితులు. డిఫెన్స్ లో చేతక్ కి ప్రతేక్యమైన స్థానం ఉందన్నారు రాజ్ నాథ్ సింగ్. చేతక్ హెలికాప్టర్లు వాయుసేనకు విశేష సేవలందించాయి. ఒక హెలికాప్టర్ కు వజ్రోత్సవ వేడుకలు జరగడం దాని గొప్పదనాన్ని తెలియజేస్తుంది.
Also Read
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
- Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
మన బలగాలను రక్షించడమే కాదు, శత్రు రాజ్యాల లక్ష్యాలను సులభంగా చేదించడం చేతక్ కు సులువు. పౌరుల రక్షణకు చేతక్ పెద్ద ఎత్తున ఉపయోగపడిందన్నారు రక్షణమంత్రి. ఎటువంటి విపత్తు వచ్చినా చేతక్ ఉపయోగించాల్సిందే అన్నారు.
తాజావార్తలు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
ట్రెండింగ్
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!