Cyclone Dana: ఒడిశా దగ్గర తీరం దాటిన దానా తుఫాన్..
- ఒడిశా వద్ద తీరం దాటిన దానా తుఫాన్..
- భితార్కానికా- ధమ్రా ప్రాంతాల మధ్య అర్ధరాత్రి 1.30 నుంచి 3.30 గంటల మధ్య తీరం దాటిన దానా తుఫాన్.. తీరప్రాంత జిల్లాలైన భద్రక్.. జగత్సింగ్‌పూర్.. బాలాసోర్‌లో భారీ వర్షాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyclone Dana: దానా తుఫాన్ తీరం దాటింది. అర్ధరాత్రి 1:30 నుంచి 3:30 మధ్య తీరాన్ని తాకినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఒడిశాలోని భితార్కానికా నేషనల్ పార్క్, ధమ్రా మధ్య తీరాన్ని తాకినట్టు ప్రకటించారు. తీరం దాటే సమయంలో గంటకు 110 నుంచి 120 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచినట్లు పేర్కొన్నారు. దీంతో ఒడిశా సముద్ర తీరం మొత్తం అల్లకల్లోలంగా మారింది. ఇక, ఉత్తరాంధ్ర పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికను ఐఎండీ జారీ చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచనలు చేశారు.
Read Also: Astrology: అక్టోబర్ 25, శుక్రవారం దినఫలాలు
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఇక, భద్రక్, జగత్సింగ్‌పూర్, బాలాసోర్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగాపొయాయి. అలాగే, ఒడిశాలో 7 వేల పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని హైరిస్క్ జోన్ల నుంచి దాదాపు ఆరు లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ తుఫాన్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్- ఒడిశా మధ్య ఏకంగా 400లకు పైగా రైళ్లు రద్దు అయ్యాయి. దీంతో పాటు కోల్‌కతా, భువనేశ్వర్ ఎయిర్‌పోర్ట్‌ల్లో సేవలను గురువారం సాయంత్రం నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకు పూర్తిగా నిలిపివేశారు.
తాజావార్తలు
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!