JNU: రావణులుగా ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్.. జెఎన్‌యూలో ఘర్షణలు..
- జేఎన్‌యూ లో విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ..
- రావణ దహనం సమయంలో వామపక్ష విద్యార్థి సంఘం దాడి..
- ఖలీద్ అహ్మద్, షార్జీల్ ఇమామ్‌లను రావణుడిగా చూపించారని ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JNU: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు)లో దుర్గా విగ్రహ నిమజ్జన ఊరేగింపుపై వామపక్ష అనుబంధ విద్యార్థి సంఘాలు దాడి చేశాయని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) గురువారం ఆరోపించింది. అయితే, ఏబీవీపీ ‘‘రావణ దహన’’ కార్యక్రమాన్ని మత రాజకీయం కోసం వాడుకుంటోందని వామపక్ష విద్యార్థి సంఘాలు ఆరోపించాయి.
ఎఐఎస్‌ఎ, ఎస్‌ఎఫ్‌ఐ, డిఎస్‌ఎఫ్‌తో సహా వామపక్ష సంఘాలు రాత్రి 7 గంటల ప్రాంతంలో సబర్మతి టి-పాయింట్ సమీపంలో నిమజ్జన ఊరేగింపుపై “హింసాత్మకంగా దాడి” చేశాయని, ఈ దాడిలో విద్యార్థులు గాయపడినట్లు ఏబీవీపీ ఒక ప్రకటనలో తెలిపింది. రాళ్ల దాడిలో గాయపడిన వారిలో మహిళలు కూడా ఉన్నట్లు చెప్పింది.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
Read Also: Pakistan: పాకిస్తాన్ పెషావర్‌లో బాంబు పేలుడు.. 9 మంది మృతి..
ఏబీవీపీ జేఎన్‌యూ అధ్యక్షుడు మయాంక్ పంచల్ మాట్లాడుతూ.. ఇది కేవలం ఒక మతపరమైన కార్యక్రమంపై జరిగిన దాడి కాదు, విశ్వవిద్యాలయ పండుగ సంప్రదాయం, విద్యార్థుల విశ్వాసంపై ప్రత్యక్ష దాడిగా అభివర్ణించారు. యూనివర్సిటీ పరిపాలన అధికారులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అయితే, జేఎన్‌యూ వామపక్ష అనుబంధ ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) ఆరోపణలను తోసిపుచ్చింది. సీఏఏ వ్యతిరేక నిరసనలు, ఢిల్లీ అల్లర్లకు కుట్ర సంబంధించి నిందితులుగా ఉన్న జేఎన్‌యూ మాజీ విద్యార్థులు ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్ రావణుడిగా చిత్రీకరించారని ఆరోపించింది. ఇది ఇస్లామోఫోబియా అని, మతపరంగా లబ్ధి పొందేందుకు ఏబీవీపీ ప్రయత్నిస్తోందని పేర్కొంది.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!