China: మిలియన్ డ్రోన్లను ఆర్డర్ ఇచ్చిన చైనా.. భారత్‌కి కొత్త ముప్పు..
- మిలియన్ డ్రోన్లను ఆర్డర్ ఇచ్చిన చైనా..
- భారత్‌కి పెరుగుతున్న కొత్త ముప్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: సాంప్రదాయ యుద్ధం నుంచి నెమ్మదిగా ప్రపంచ దేశాలు హై టెక్నాలజీ వైపు దృష్టిసారిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో, మిడిల్ ఈస్ట్ సంక్షోభాల్లో డ్రోన్ల వినియోగం విస్తృతంగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే చైనా తన డ్రోన్ల సంఖ్యను పెంచుకోవాలని భావిస్తోంది. చైనీస్ మిలిటరీ వర్గాల ప్రకారం.. ఒక మిలియన్ డోన్లను ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది. 2026 నాటికి వీటి డెలివరీ పూర్తి కానుంది.
Read Also: IND vs AUS: బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌కు వర్ష సూచన..! పిచ్ రిపోర్ట్ ఎలా ఉందంటే..?
Also Read
- Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
- Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
- Annamalai: రేపు బీజేపీకి అన్నామలై రాజీనామా.!
చైనా పెద్ద ఎత్తున డ్రోన్లను తమ సైన్యంలోకి తీసుకోవడం భారత్‌కి ముప్పుగా మారింది. వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంబడి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) ద్వారా AI-ప్రారంభించబడిన తేలికపాటి కమికేజ్ డ్రోన్ల విస్తరణ భారతదేశానికి గణనీయమైన సవాల్‌గా మారింది. , AI- ఎనేబుల్డ్ డ్రోన్ టెక్నాలజీతో భవిష్యత్తులో యుద్ధంలో ఆధిపత్యం చేసేందుకు దోహనం చేస్తుంది. దీనికి తోడు చైనా మిత్రుడు పాకిస్తాన్ కూడా ఈ డ్రోన్లను పొందే అవకాశాన్ని కొట్టిపారేయలేదు.
ఏఐ కామికేజ్ డ్రోన్లు 8 గంటల పాటు ఆకాశంలో ఉండగలవు. ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ గన్స్ నుంచి ఇవి తప్పించుకోగలవు. ఒక్కసారి లక్ష్యాలపై దాడులు చేసేందుకు ఖచ్చితమైన సమాచారం కమాండ్ సెంటర్ల ద్వారా అందిస్తే , సమూహ దాడుల ద్వారా అధునాతన వాయు రక్షణ వ్యవస్థలను అధిగమించడానికి రూపొందించబడ్డాయి. భారతదేశం ఇప్పటికే LAC వద్ధ లేజర్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ డ్రోన్ డిటెక్షన్ అండ్ ఇంటర్‌డిక్షన్ సిస్టమ్స్ (IDD&IS) వెంట ఆధునిక డ్రోన్లను మోహరించింది.
తాజావార్తలు
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Krunal Pandya: హార్దిక్ పాండ్యాకు కృనాల్‌కు మధ్య విభేదాలు.. ఎట్టకేలకు ఏం జరిగిందో చెప్పిన కృనాల్ పాండ్య..
-
Pakistan: పాకిస్తాన్‌ను మెచ్చుకున్న ఎలాన్ మస్క్.. గ్యాంగ్‌రేప్ దోషులకు ఉరిశిక్షపై ప్రశంసలు
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
-
Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!