Chandigarh Blast: బీజేపీ ఆఫీస్ పేలుడు ఘటన వెనక పాక్ ఐఎస్ఐ హస్తం.. ఐదుగురు అరెస్ట్..
- చంఢీగడ్ బీజేపీ ఆఫీస్ పేలుడు ఘటనలో ఐదుగురు అరెస్ట్..
- నిందితులకు పాక్ ఐఎస్ఐ మద్దతు ఉన్నట్లు సమాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandigarh Blast: చంఢీగఢ్ బీజేపీ ఆఫీస్ వెలుపల జరిగిన పేలుడుకు సంబంధించిన కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ మద్దతులో ఈ దాడి జరిగినట్లు తెలిసింది. పంజాబ్ పోలీస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం, చండీగఢ్ పోలీసులతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో చండీగఢ్ గ్రెనేడ్ దాడి కేసును ఛేదించిందని శనివారం పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు.
అరెస్టయిన వ్యక్తుల నుంచి ఇప్పటి వరకు ఒక గ్రెనేడ్, మరో బాంబును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి పోలీస్ టీమ్‌లు ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రాథమిక విచారణలో ఈ ముఠాకు ఐఎస్ఐ మద్దతు ఉన్నట్లు వెల్లడైంది. పోర్చుగల్, జర్మనీలలోని విదేశీ హ్యాండర్లను గుర్తించినట్లు ఆయన చెప్పారు. ఈ దాడి ద్వారా ఈ ప్రాంతంలో శాంతి సామరస్యాలకు భంగం కలిగించాలని ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈకేసులో ప్రధాన నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బీజేపీ కార్యాలయం బయట ఒక నాటు పేలుడు పదార్థాన్ని నిందితులు విసిరేశారు. ఇది పెద్ద శబ్ధంతో పేలింది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదు. చంఢీగడ్‌లోని సెక్టార్ 37లో ఈ ఘటన జరిగింది. బుధవారం సోషల్ మీడియాలో ఒక వ్యక్తి గ్రెనేడ్ నుంచి పిన్ లాగి విసురుతున్న వీడియో వైరల్ అయింది. నిషేధిత బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ సంస్థతో నిందితులకు సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!