Bihar: బీహార్ బాలికను కిడ్నాప్ చేసి, బలవంతంగా విసిరేశాడు.. చివరికి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల రక్షణ కోసం ఎన్నో రకాల కొత్త కఠిన శిక్షలను ప్రభుత్వం తీసుకు వచ్చినా కూడా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.. అత్యాచారాలు, హత్యలు, మోసాలు వారిని ఏదోక రకంగా వేదిస్తున్నారు.. కామ కోరికల కోసం కంటికి కనిపించిన ఆడ పిల్లను అపరిహరించి అతి దారుణంగా లైంగిక దాడి చేసి, చివరికి అత్యంత పాసవికంగా చంపేస్తున్నారు.. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుతున్నాయి.. తాజాగా మరో బాలిక ను అపహారించే ప్రయత్నం చేశారు.. కానీ చివరికి గ్రామస్తులకు దొరకడంతో దేహశుద్ధి చేశారు.. ఈ ఘటన బీహార్ లో వెలుగు చూసింది..
ఇద్దరు వ్యక్తులు 15 ఏళ్ల బాలికను ఆటోలో అపహరించారు. ఆమె కేకలు వేయడంతో వారు ఆమెను కదులుతున్న వాహనం నుండి బయటకు విసిరారు, అయితే స్థానిక నివాసితులు వారిని వెంబడించి డ్రైవర్‌ను పట్టుకున్నారని పోలీసులు ఆదివారం తెలిపారు. బాలికకు తీవ్ర గాయాలు కాగా, అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను మగద్ మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. గయా జిల్లాలో ని టంకుప్ప పోలీస్ స్టేషన్ పరిధిలోని గయా-రాజౌలి రహదారి పై ఈ ఘటన జరిగింది..
Also Read
- Saharanpur Mosque: కూల్చివేసిన మసీదు కింద పురాతన బావి.. ASI ఎంట్రీ..
- Bypolls: తమిళనాడు సహా 5 రాష్ట్రాల్లో బైపోల్స్ షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..!
- PM Modi: తొలిసారి ‘బుక్‌మైషో’లో మోడీ ఈవెంట్.. 30 నిమిషాల్లోనే హౌస్‌ఫుల్ బోర్డు
- National Film Awards: దశాబ్దాల సంప్రదాయానికి స్వస్తి.. జాతీయ చలనచిత్ర అవార్డుల వేదిక మార్పు!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బర్తర బజార్ ప్రాంతంలో ఇద్దరు యువకులు బాలికను బలవంతంగా ఆటో లో కూర్చోబెట్టి పారిపోవడం ప్రారంభించారు. ఆమె సహాయం కోసం కేకలు వేయడం తో స్థానికులు ఆటోను వెంబడించడం ప్రారంభించారు..ఇక పారిపోలేమన్న భయం తో నిందితులిద్దరూ బాలికను ఆటోలో నుంచి తోసేసి అక్కడి నుంచి పరారయ్యారు. అయితే స్థానికులు డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆటోడ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు నిందితులను గుర్తించామని, వారి కోసం గాలిస్తున్నామని, బాలిక స్పృహలో కి వచ్చాక వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.. ప్రస్తుతం బాలిక పరిస్థితి బాగానే ఉందని తెలిపారు.. ఈ ఘటన పై స్థానికులు వెంటనే స్పందించి మంచి చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియల్సి ఉన్నాయి..
- Tags
- Bihar latest
- Crime News
తాజావార్తలు
-
Nandana: 10 గంటలు పోలీసుల కస్టడీలో ఉన్నా పెదవి విప్పని నందన?
-
Nivin Pauly: నివిన్ పాలీ సెన్సేషన్.. మోహన్‌లాల్ తర్వాత మొత్తం ఇండస్ట్రీలోనే ఆ రికార్డ్ కొట్టిన ఏకైక హీరో!
-
Saharanpur Mosque: కూల్చివేసిన మసీదు కింద పురాతన బావి.. ASI ఎంట్రీ..
-
Bypolls: తమిళనాడు సహా 5 రాష్ట్రాల్లో బైపోల్స్ షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..!
-
Jr NTR: ఆ హీరోల సినిమాలకు హెల్ప్ ఓకే.. మన సినిమాల మాటేంటి?
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!