Petrol, Diesel Prices Hiked: వాహనదారులకు బిగ్ షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?
- చమురు మార్కెటింగ్ కంపెనీలు బిగ్ షాకిచ్చాయి
- పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి
- పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Petrol, Diesel Prices Hiked: వాహనదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు బిగ్ షాకిచ్చాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించారు. పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు శుక్రవారం (మే 15, 2026) నుండి అమల్లోకి వచ్చాయి. ఇరాన్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం భారత్ పై నేరుగా ప్రభావం చూపిస్తోంది. హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో చమురు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. డిమాండ్ తగ్గట్టుగా సప్లై లేకపోవడంతో కొరత ఏర్పడింది.
చమురు ధరలు పెరగడంతో ప్రపంచంలోని పలు దేశాల్లో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. తాజాగా భారత్ కూడా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచింది. ఇంధన ధరలు పెరగడంతో వాహనదారులకు మరింత భారం కానుంది. ఢిల్లీలో పెట్రోల్ ధర ఇప్పుడు లీటరుకు రూ. 97.77 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ. 99.67 కు చేరుకుంది. పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ముడి చమురు ధరలలో నెలకొన్న అస్థిరత నేపథ్యంలో, రిటైల్ ఇంధన మార్కెట్లపై ఒత్తిడి పెరుగుతోందని ఈ పెరుగుదల సూచిస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?