Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Big Drop In Covid Antibodies Within Four Months Of Vaccination Says Indian Study

భారత్‌లో వ్యాక్సినేషన్‌.. యాంటీబాడీలు ఉండేది ఎన్నిరోజులంటే..?

Published Date :September 14, 2021 , 5:35 pm
By Sudhakar Ravula
భారత్‌లో వ్యాక్సినేషన్‌.. యాంటీబాడీలు ఉండేది ఎన్నిరోజులంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

కరోనా మహమ్మారిపై విజయం సాధించాలంటే ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్‌.. 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్‌ జరుగుతోంది.. ఈ ఏడాదే 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.. మరోవైపు.. మరోవైపు 18 ఏళ్లకు దిగునవారికి వ్యాక్సినేషన్‌పై ట్రయల్స్‌ కొనసాగుతున్నాయి.. చిన్నారులకు ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాలేదు. ఇక, వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో యాంటీబాడీలు ఎన్ని రోజులు ఉంటాయనేదనిపై రకరకాల పరిశోధనలు, అధ్యయనాలు కొనసాగుతున్నాయి.. కోవిడ్ టీకా తొలి డోసు తీసుకున్న నాలుగు నెల‌ల త‌ర్వాత ఆ వ్యక్తిలో యాంటీబాడీలు గ‌ణ‌నీయంగా త‌గ్గుతున్నట్లు ఓ స్టడీ తేల్చింది.

భారత్‌లో వ్యాక్సినేషన్‌ తర్వాత యాంటీబాడీలపై ఒడిశాలోని భువ‌నేశ్వర్‌లో ఉన్న రీజిన‌ల్ మెడిక‌ల్ రీస‌ర్చ్ సెంట‌ర్ అధ్యయనం నిర్వహించింది.. దానికి సంబంధించిన డేటాను రిలీజ్ చేశారు. రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్న మొత్తం 614 హెల్త్ వ‌ర్కర్లపై ఈ స్టడీ నిర్వహించారు.. అయితే, కోవిడ్ టీకా తొలి డోసు తీసుకున్న నాలుగు నెల‌ల త‌ర్వాత ఆ వ్యక్తిలో యాంటీబాడీలు గ‌ణ‌నీయంగా త‌గ్గుతున్నట్లు ఓ స్టడీ తేల్చింది. కానీ, యాంటీబాడీలు త‌గ్గుతున్నంత మాత్రాన‌.. వారిలో వ్యాధి నిరోధ‌క సామ‌ర్థ్యం పూర్తిగా నిర్వీర్యం అయిపోయినట్టు చెప్పలేమని పేర్కొంది ఆ అధ్యయనం.. ఆరు నెల‌ల త‌ర్వాత మాత్రమే బూస్టర్ డోసు ఎప్పుడు అవ‌స‌రం వ‌స్తుందో చెప్పగ‌ల‌మ‌ని ఆర్ఎంఆర్సీ డాక్టర్ సంగ‌మిత్ర ప‌తి వెల్లడించారు.. భారత్‌లో జరుగుతోన్న వివిధ అధ్యయనాలను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌లో జరిగిన అధ్యయనానికి సంబంధించిన నివేదిక‌ను రీస‌ర్చ్ స్క్వేర్‌లో ప‌బ్లిష్ చేశారు. కోవీషీల్డ్‌, కోవాగ్జిన్ తీసుకున్నవారిపై ఈ అధ్యయనం చేసినట్టు చెబుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • antibodies
  • Bhubaneswar
  • Covid 19
  • Covid Antibodies
  • health workers

తాజావార్తలు

  • Sharwanand: ప్రాణాలకు తెగించినా గుర్తింపు లేదా? ‘జాను’ షూటింగ్ ప్రమాదంపై శర్వానంద్ ఆవేదన!

  • Trump: ప్రపంచానికి ఈరోజు గొప్ప రోజు.. స్వర్ణయుగం రాబోతుందన్న ట్రంప్

  • Hardik Pandya: బుమ్రా, బౌల్ట్ ఉన్నా ఫలితం శూన్యం.. ముంబై ఓటమిపై పాండ్యా ఫైర్.. బౌలర్లపై తీవ్ర విమర్శలు!

  • Vizag Crime: విశాఖలో యువతి దారుణ హత్య.. శరీరాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో పెట్టిన ఘటనలో బిగ్ ట్విస్ట్..

  • Repo Rate: రెపో రేట్ పై ఆర్‌బీఐ గవర్నర్ కీలక ప్రకటన.. ఈఎంఐ తగ్గుతుందా?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions