Amruta Fadnavis: టీసీఎస్ నాసిక్ ఘటనపై దేవేంద్ర ఫడ్నవిస్ భార్య కీలక వ్యాఖ్యలు
- దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన టీసీఎస్ నాసిక్ వివాదం
- నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపించిన పోలీసులు
- నాసిక్ ఘటనపై దేవేంద్ర ఫడ్నవిస్ భార్య కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా టీసీఎస్ నాసిక్ వివాదం తీవ్ర కలకలం రేపుతోంది. నాసిక్‌లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ యూనిట్‌లో జరిగిన లైంగిక దోపిడీ, మత మార్పిడిపై పెద్ద దుమారం రేగుతోంది. హిందూ మహిళా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని ముస్లిం మతంలోకి మార్చేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన మహిళా నిందితురాలి కోసం కూడా గాలిస్తున్నారు. ఆమె జాడ కోసం జల్లెడ పడుతున్నారు.

Also Read
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
- ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
ఇదిలా ఉంటే తాజాగా ఇదే అంశంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృత ఫడ్నవిస్ స్పందించారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. తాను యాక్సిస్ బ్యాంక్‌లో పని చేసినప్పుడు తనకు కూడా ఇలాంటి సంఘటనలు ఎదురయ్యాయని గుర్తుచేశారు. అయినా కార్యాలయాల్లో ఇలాంటి సంఘటనలు చాలా తీవ్రమైనవని.. ఆందోళనకరమైనవిగా అభివర్ణించారు. ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు వెంటనే అధికారులకు తెలియజేయాలని మహిళలకు అమృత ఫడ్నవిస్ సూచించారు. కార్యాలయాల్లో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఇలాంటి కేసులపై మరింత అవగాహన, అప్రమత్తత అవసరం అని చెప్పారు. ‘‘లవ్ జిహాద్’’పై కఠిన చర్యలు అవసరమని పేర్కొన్నారు. యువతులు కూడా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!