Software Murder: బెంగళూరు యువతి హత్యకేసులో ట్విస్ట్.. మైయిన్ క్యారెక్టర్ లవరే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Software Murder: బెంగళూరులో సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ఓ యువతి దారుణ హత్యలో సంచల విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ప్రియుడే తనను గొంతునుమిలి హత్య చేశాడని పోలీసులు నిర్ధారించాడు. ప్రియుడే ఆమెను అతి కిరాతకంగా హత్య చేయడమే కాకుడా.. ఆమె ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరించేందుకు ఫ్యాన్ కు ఉరివేసి అక్కడి నుంచి పరారయినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల కొన్ని గంటల్లోనే ఈ హత్య లవరే చేసినట్లు గుర్తించారు. కుటుంబం ఇచ్చిన ఫిర్యాదులో రంగంలోకి దిగిన పోలీసులు లవరే ఇదంతా చేసి ఏమీ తెలియనట్లు ఆత్మహత్యగా చిత్రీకరించాడని తెలిపారు.
Read also: Bihar: జైల్లో ఉన్న భర్త ముఖాన్ని చూసి గర్భవతి మృతి
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
రాజస్థాన్‌కు చెదిన ఓ వ్యాపారి కొన్నేళ్ల క్రితం గోదావరిఖని ప్రాంతానికి వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. ఆయన కూతురు ఆకాంక్ష బెంగళూరులో సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుంది. అక్కడే జీవన్ భీమా నగర్ పరిధిలోని కోడిహళ్లిలో ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటుంది. ఆకాంక్ష పని చేస్తున్న కంపెనీలోనే అర్పిత్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో గత ఐదు సంవత్సరాలుగా వీరిమధ్య ప్రేమాయణం కొనసాగుతుంది. అయితే గత కొద్ది రోజులుగా ఇద్దరు మధ్య తరుచుగా గొడవలు జరగుతున్నాయి. నిన్న (మంగళవారం) ఆకాంక్ష ఉన్న ఫ్లాట్‌కి ఆమె స్నేహితులు వెళ్లగా.. ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో షాక్‌కు గురైన స్నేహితులు.. పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా.. ఆకాంక్ష ప్రియుడు అర్పిత్ సోమవారం రాత్రి ఆమె ఫ్లాటుకు వచ్చినట్లుగా తేలింది. ఆకాంక్షను అతడే గొంతునులిమి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆపై దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. చంపేసిన తర్వాత ఆమెను ఫ్యానుకు ఉరేసి.. అక్కడి నుంచి పారిపోయినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న అర్పిత్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. యువతి మరణ వార్తతో గోదావరఖనిలోని వారి నివాసం వద్ద విషాదం అలుముకుంది. ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించిన తీరు అక్కడున్న వారిచే కంటతడి పెట్టించింది.
Rahul Gandhi Vs Dhankar: రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందించిన ఉప రాష్ట్రపతి ధన్‌కర్
తాజావార్తలు
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?