Live : 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు లైవ్ అప్డేట్స్
దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇవాళ తేలనున్నాయి. మరికాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ లలో ఏయే పార్టీలు అధికారంలోకి రానున్నాయి..? ఎవరు పైచేయి సాధిస్తారు..? అక్కడున్న అధికార పక్షానికి ధీటుగా నిలిచేదెవరు.. గెలిచేదెవరు..? అనేది దేశవ్యాప్తంగా తీవ్రంగా చర్చ నడుస్తోంది. ఈ ఎన్నికల కౌంటి నేడు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. కౌంటింగ్‌కు సంబంధించిన ప్రత్యక్షప్రసారాన్ని కింది ఇచ్చిన ఎన్టీవీలో లైవ్ లింక్‌లో వీక్షించండి.
