Viral video: నడిరోడ్డుపై ఈవ్‌టీజర్‌ను చితకబాదిన యువతులు
- నడిరోడ్డుపై ఈవ్‌టీజర్‌ను చితకబాదిన యువతులు
- యూపీలోని వారణాసిలో ఘటన.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక ఈవ్‌టీజర్‌కు నడిరోడ్డుపైనే ఇద్దరు యువతులు బుద్ధి చెప్పారు. కారులో వెళ్తుండగా బుల్లెట్ రైడర్ వేడిపించాడు. అంతే అతగాడికి బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యారు. కారు ఆపి.. యువకుడ్ని అడ్డుకున్నారు. దిగి దిగగానే ఈవ్‌టీజర్ చెంపలు వాయించారు. అక్కడే ఉన్న ఓ వాహనదారుడు మొబైల్లో ఈ సీన్‌ను చిత్రీకరించాడు. యువతులు ఎదురుదాడి చేయడంతో యువకుడు బుల్లెట్ వదిలేసి పరారయ్యాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన యూపీలో జరిగింది.
ఇది కూడా చదవండి: Bangladesh: బంగ్లాదేశ్ పరిణామాలు భారత వస్త్ర, పత్తి పరిశ్రమలపై ఎలా ప్రభావం చూపిస్తోంది..?
Also Read
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని హుకుల్గంజ్లోని లాల్పూర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి బుల్లెట్ మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి.. కారులో వెళ్తున్న అమ్మాయిలను ఈవ్‌టీజింగ్ చేశాడు. అసభ్యకరమైన మాటలు మాట్లాడడంతో గొడవకు దిగారు. అంతే యువకుడిని యువతులిద్దరూ దాడి చేశారు. దీంతో అతగాడు బుల్లె్ట్ వదిలేసి పరారయ్యాడు. అనంతరం యువతులు బుల్లెట్‌ను కింద పడేశారు. లాల్పూర్ ప్రాంతంలోని సిద్ధేశ్వరి మాత ఆలయం సమీపంలో జరిగిన ఈ మొత్తం ఎపిసోడ్‌ను బాటసారుడు కెమెరాలో బంధించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై అధికారులు ఇంకా స్పందించలేదు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి: బండ్ల గణేష్ బ్లాక్ బస్టర్ స్పీచ్ హైలైట్స్
महारी छोरी छोरो से कम ना
विडियो देर रात वाराणसी के लालपुर थाना क्षेत्र के हुकुलगंज का@myogiadityanath@dgpup @Uppolice @BJPMahilaMorcha @varanasipolice @DcpGomti @VanditaMishr pic.twitter.com/gn1i3XMErN— नितिन कुमार राय O+ (@18NitinKumarRai) August 31, 2024
తాజావార్తలు
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!