తమిళనాడులో దారుణం.. శానిటైజర్‌తో పసివాడు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి బారినపడకుండా ఉండేందుకు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, కుదిరితే ఎక్కువ సార్లు చేతలను శుభ్రం చేసుకోవడం.. లేని పక్షంలో శానిటైజర్ వాడాలని వైద్య నిపుణులు చెబుతూ వచ్చారు.. దీంతో.. క్రమంగా శానిటైజర్ వాడేవారి సంఖ్య పెరుగుతూ పోతోంది.. అయితే, శానిటైజర్ వల్ల ప్రమాదాలు జరిగిన ఘటనలు కూడా లేకపోలేదు.. తాజాగా.. తమిళనాడులో శానిటైజర్ కారణంగా మంటలు అంటుకొని పసివాడు బలయ్యారు.. తిరుచ్చిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 13 ఏళ్ల శ్రీసం అనే బాలుడు.. ఇంట్లో వారు చేస్తున్న వంటలు మాదిరిగా వంట చేయాలని ప్రయత్నించాడు.. రాళ్లపై కుండ పెట్టి.. నీళ్లు అనుకొని.. శానిటైజర్‌ను ఆ కుండలో పోశాడు.. ఆ తర్వాత కుండ కింద నిప్పు పెట్టాడు.. ఒక్కసారి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో.. ఆ మంటల్లో చిక్కుకున్నాడు.. తీవ్ర గాయాలపాలైన బాలుడిని ఆస్పత్రికి తరలించినా ఉపయోగిం లేకుండా పోయింది.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలుడు మృతిచెందాడు.. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.. మరోవైపు.. పిల్లలకు శానిటైజర్ దూరంగా ఉంచాలంటున్న సూచిస్తున్నారు వైద్యు నిపుణులు.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!