Youth: 4 రోజుల్లో 3.73 కోట్లు సాధించిన యూత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు అద్భుతాలు సృష్టిస్తున్నాయి, ఈ క్రమంలోనే తమిళంలో భారీ విజయం సాధించి, ఇప్పుడు తెలుగులో “యూత్” పేరుతో విడుదలైన చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కేన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న “యూత్”, కేవలం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 3.73 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ2సీ బ్యానర్‌పై నిర్మాతలు హౌస్ ఫుల్ వినీత్, సందీప్ ఈ చిత్రాన్ని తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు.
Also Read:Rishab Shetty: వైరల్‌గా మారిన కాంతార హీరో ‘ఇన్‌స్టా’ స్టోరీ..
Also Read
- Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
- Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
- Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
- Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ఈ సినిమా ఇంతటి ఘనవిజయం సాధించడానికి ప్రధాన కారణం ఇందులోని కథాంశం. కేన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, నేటి తరం యువత ఎంజాయ్ చేసే వినోదంతో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్‌ను కట్టిపడేసే హృద్యమైన ఎమోషన్స్‌ను కలగలిపి రూపొందించారు. సూరజ్ వెంజరముడు, దేవదర్శిని చేతన్ వంటి అనుభవజ్ఞులైన నటీనటుల నటన ఈ సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చింది. అనిష్మ అనిల్ కుమార్, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ తమ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెప్పించారు. మొదటి వారం ముగిసేసరికి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులను సృష్టించేలా కనిపిస్తోంది. మంచి కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని “యూత్” చిత్రం మరోసారి నిరూపించింది. థియేటర్లలో ఈ సినిమా సృష్టిస్తున్న సందడి చూస్తుంటే, లాంగ్ రన్‌లో ఇది మరిన్ని భారీ వసూళ్లను సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!