Kaaka : వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ ‘కాకా’ లేనట్టేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ ‘కాకా’. ‘వాల్తేరు వీరయ్య’ వంటి ఘన విజయం తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌కు ప్రేక్షకుల్నుంచి విశేష స్పందన లభించింది. ఈ చిత్రాన్ని జనవరి 13, 2027న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
అయితే తాజాగా ఫిలింనగర్ వర్గాల్లో ఈ సినిమా రిలీజ్ డేట్ మారనుందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. 2027 సంక్రాంతి బరిలో ఇప్పటికే పలు పెద్ద సినిమాలు ఉండటంతో థియేటర్ల సర్దుబాటు, పోటీ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మేకర్స్ ఈ నిర్ణయం దిశగా ఆలోచిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. సంక్రాంతి హడావుడిని తప్పించి, బాక్సాఫీస్ వద్ద సోలోగా మెగా మాస్ విధ్వంసం సృష్టించేందుకు వీలుగా ‘కాకా’ను 2027 సమ్మర్ సీజన్‌కు వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సమ్మర్ హాలిడేస్ కాంబినేషన్ చిత్రానికి కలెక్షన్ల పరంగా మరింత ప్లస్ అవుతుందని చిత్రబృందం భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఈ వాయిదా వార్తలపై చిత్ర నిర్మాతలైన కెవిఎన్ ప్రొడక్షన్స్ లేదా దర్శకుడు బాబీ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం మేకర్స్ షెడ్యూల్ ప్రకారమే షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. దాంతో ప్రస్తుతానికి జనవరి 13, 2027 తేదీనే అధికారిక రిలీజ్ డేట్‌గా కొనసాగుతోంది. మరి ముందు చెప్పినట్టుగా వస్తారో లేక పోస్ట్ పోన్ చేస్తారో లేదో వెయిట్ అండ్ వాచ్.
Also Read
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
- Raja Karuppasamy: 'అంటే సుందరానికీ' అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
తాజావార్తలు
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!