NTV Telugu Site icon

OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు వెబ్ సిరీస్ లు ఏవంటే..?

Ott

Ott

థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు అంటే నాని నిర్మించిన కోర్ట్ ప్రీమియర్స్ తో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. అలాగే కిరణ్ అబ్బవరం నటించిన ‘దిల్ రూబా’ రిలీజ్ అయింది.  వీటితో పాటుగా ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.

సోని లివ్ :
ఏజెంట్ – మర్చి 14

నెట్‌ఫ్లిక్స్‌ : 
అమెరికన్‌ మ్యాన్‌ హంట్‌ (డాక్యుమెంటరీ సిరీస్‌)- మార్చి 10

అమెజాన్‌ ప్రైమ్‌ : 
వీల్‌ ఆఫ్‌ టైమ్‌ 3 (వెబ్‌సిరీస్‌) – మార్చి 13
బీ హ్యాపీ (హిందీ) – మార్చి 14

జీ5 : 
ఇన్‌ గలియోంమే (హిందీ)- మార్చి 14

ఆపిల్‌ టీవీ : 
డోప్‌థీప్‌ (వెబ్‌సిరీస్‌) – మార్చి 14

ఈటీవీ విన్‌ : 
పరాక్రమం (తెలుగు) – మార్చి 13
రామం రాఘవం ( తెలుగు ) – మర్చి 14

ఆహా :
రేఖాచిత్రం (మలయాళ డబ్బింగ్ )  -మార్చి 13

హాట్ స్టార్ : 
పోన్ మాన్ ( మలయాళం ) – మార్చి 14
ఆచారి బా – ( హింది ) – మార్చి 14