Vishnupriya : విష్ణుప్రియ నిత్యం సోషల్ మీడియాలో రెచ్చిపోతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ గా అందాలను ఆరబోసి కుర్రాళ్లను ఆకట్టుకుంటోంది ఈ భామ. యాంకర్ గా మానేసిన తర్వాత వరుసగా టీవీ షోలు, ఇటు సినిమాలు, ప్రైవేట్ ఆల్బమ్స్ తో ఫుల్ బిజీగా గడుపుతోంది. రెండు, మూడు సినిమాల్లో హీరోయిన్ గా చేసినా.. పెద్దగా గుర్తింపు లభించలేదు.
Read Also : MS Dhoni: నాకు వయసు అయిపోయింది అనిపిస్తోంది!
దాంతో ఏ క్యారెక్టర్ వచ్చినా చేయడానికి రెడీ అవుతోంది ఈ బ్యూటీ. ఇక ఎన్ని షోలు ఉన్నా సరే సోషల్ మీడియాలో ఘాటుగానే అందాలను ఆరబోస్తోంది ఈ భామ. తాజాగా చీరకట్టులో మరోసారి రెచ్చిపోయింది. ఇందులో యమ హాట్ హాట్ గా రెచ్చిపోయింది. తన నడుము అందాలతో రెచ్చిపోయింది. ఘాటు పరువాలను ఆరబోస్తూ సోకులు పరిచేసింది.
Read Also : HIT 4 : ఇట్స్ అఫీషియల్.. హిట్4 లో కార్తి పోస్టర్ రిలీజ్..