Anil RaviPudi : ‘జనవరి 12 విడుదల’లో స్పెషల్ సాంగ్.. మాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ మల్టీస్టారర్ జనవరి 12 విడుదల. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలిజ్ కానుంది. వరుస హిట్స్ మీదున్న అనిల్ రావిపూడి మరోసారి బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఓ వైపు షూటింగ్ తో పాటు ప్రమోషన్స్ ను కూడా వెరైటీగా చేస్తూ సినిమాపై బజ్ పెంచేలా చేస్తున్నాడు అనిల్. ఇటీవల ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ తోనే నవ్వులు పోయించాడు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం వచ్చే నెల మొదటి వారంలో స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరించడానికి మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ పాట కోసం హైదరాబాదులోని ఒక ప్రముఖ స్టూడియోలో భారీ ఎత్తున ఒక ప్రత్యేకమైన సెట్‌ను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రాండ్ విజువల్స్, అదిరిపోయే మాస్ బీట్స్‌తో సాగే ఈ సాంగ్‌లో వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లతో పాటు ఇద్దరు కథానాయికలు కూడా కలసి స్టెప్పులు వేయబోతున్నారు. ఈ ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ప్రేమ్‌లో విజువల్ ఫీస్ట్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట అనిల్ రావిపూడి. ఈ భారీ సాంగ్ సినిమాలో సర్ప్రైజ్ లా ఉంటుందట. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్, యాక్షన్, ఎమోషన్స్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుందని చిత్ర బృందం భావిస్తోంది.
Also Read
- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి టాలీవుడ్ విలన్.. ఎవరూ ఊహించని కంటెస్టెంట్ గా ఎంట్రీ?
- Anbe Diana OTT Release: పెద్దలు ఒప్పుకోని ప్రేమ.. తిప్పలు పడే జంట.. ఓటీటీలోకి కడుపుబ్బ నవ్వించే రొమాంటిక్ కామెడీ
- ToxicTheMovie : 'టాక్సిక్' ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రమాదం: సౌండ్ బాక్స్‌లు కూలి విద్యార్థులకు గాయాలు
- Taapsee vs Kangana: ‘పెంపకం’ వ్యాఖ్యలతో మళ్లీ రాజుకున్న కంగనా-తాప్సీ వార్.. ఇన్‌స్టాలో ఫైర్ బ్రాండ్ కౌంటర్!
తాజావార్తలు
-
Anil RaviPudi : ‘జనవరి 12 విడుదల’లో స్పెషల్ సాంగ్.. మాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే
-
Hyderabad: గచ్చిబౌలి భవనం కూలిన ఘటన.. వెలుగులోకి బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ సామ్రాజ్యం
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి టాలీవుడ్ విలన్.. ఎవరూ ఊహించని కంటెస్టెంట్ గా ఎంట్రీ?
-
Hyderabad: గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు
-
IBPS Clerk Recruitment 2026: 11,403 పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు.. చివరి తేదీ ఎప్పుడు? అర్హత, ఫీజు వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!