Vaazha 2 OTT: బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేసిన ‘వాలా 2’ డిజిటల్ ఎంట్రీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద పెద్ద హీరోల సినిమాల కంటే యువతను ఆకట్టుకునే చిన్న సినిమాలే ఎక్కువ ప్రభావం చూపాయి. ఈ కోవలోనే మలయాళం నుంచి వచ్చిన ‘వాలా 2’ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దీనికి ముందు వచ్చిన ‘వాలా’ అక్కడ సెన్సేషనల్ హిట్ కాగా, అదే దర్శకుడు సావిన్ ఎస్ ఏ పార్ట్ 2 కోసం పూర్తిగా కొత్త నటీనటులను ఎంచుకుని, అంతకు మించిన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ చిత్రం మలయాళంలో ఈ ఏడాది బిగ్గెస్ట్ గ్రాసర్లలో ఒకటిగా నిలిచింది.
తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మాత సాహు గారపాటి విడుదల చేయగా, ఇక్కడ కూడా యువత నుంచి మంచి స్పందన లభించింది. యూత్ ఫుల్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా సాగే ఈ చిత్రం ఫైనల్‌గా ఓటిటి ప్రేక్షకులను పలకరించేందుకు వచ్చేసింది. ప్రముఖ ఓటిటి సంస్థ జియో హాట్ స్టార్ (Jio Hotstar) ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా, నేటి నుంచి తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ మరియు హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. హషీర్ హెచ్, అలన్ బిన్ సిరాజ్, వినాయక్ వి, అజిన్ జాయ్ వంటి యంగ్ టాలెంట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా, స్నేహం.. ఎమోషన్స్ చుట్టూ తిరుగుతుంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు ఇప్పుడు హాయిగా తమ ఇంట్లోనే ఓటిటిలో చూసి ఎంజాయ్ చేయవచ్చు.
Also Read
- Lock Upp 2: చావు బతుకుల్లో తోడున్నా.. నన్ను ప్రేమించి మరో అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాడు.. కన్నీళ్ళు పెట్టుకున్న మోడల్
- Akhil Akkineni : వంద కోట్ల క్లబ్లో అయ్యగారు.. అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
- Srinivasa Mangapuram OTT: మహేష్ మేనల్లుడు డిజిటల్ ఎంట్రీ.. రిలీజ్ రోజే ఓటీటీ డీల్ ఫిక్స్ చేసుకున్న 'శ్రీనివాస మంగపురం'
- Jacqueline Fernandez: 62 ఏళ్ల కల్ట్ హారర్ థ్రిల్లర్ కు రీమేక్?.. జాక్వెలిన్‌కు మరో భారీ అవకాశం!
తాజావార్తలు
-
Lock Upp 2: చావు బతుకుల్లో తోడున్నా.. నన్ను ప్రేమించి మరో అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాడు.. కన్నీళ్ళు పెట్టుకున్న మోడల్
-
Indian Railways: RAC టికెట్‌కు పూర్తి ఛార్జీ ఎందుకు?.. అసలు కారణం చెప్పిన రైల్వే శాఖ
-
Cricket Legends: ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు.. ఈ ఐదుగురు స్పిన్నర్ల రికార్డు బద్దలు కొట్టడం అసాధ్యం!
-
Bihar Crime: బట్టలూడదీసి.. నగ్నంగా…! భర్తను లవర్‌తో కలిసి కడతేర్చిన భార్య ఎపిసోడ్లో ట్విస్ట్
-
MINI Cooper Convertible Stardust Edition: మినీ కూపర్ కన్వర్టిబుల్ స్టార్‌డస్ట్ ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?