PEDDI Hikes : పెద్ది తెలంగాణ టికెట్ ధరల పెంపు.. జీవో వెనుక చక్రం తిప్పిన టాలీవుడ్ బడా నిర్మాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మాస్ ఎంటర్టైనర్ ‘పెద్ది’. మైత్రీ మూవీస్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి భారీ ఊరట లభించిన సంగతి తెలిసిందే. టికెట్ల రేట్ల పెంపుతో పాటు 10 రోజుల పాటు 5 షోల ప్రదర్శనకు అనుమతితో పాటు టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అయితే ఈ జీవో రావడం వెనుక నిర్మాత షైన్ స్క్రీన్స్ అధినేత సాహు గారపాటి అన్ని తానై వ్యవహరించారట. ఇప్పుడు ఈ విషయం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
వాస్తవంగా ‘పెద్ది’ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తాయా? రావా? అసలు టికెట్ రేట్ల పెంపు ఎంత వరకు ఉంటుంది? అని ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఫ్యాన్స్ లోను ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. గతంలో మైత్రి వారి అనేక సినిమాలకు నైజాంలో అదనపు రేట్లు రాలేదు. దాంతో పెద్ది సినిమాకు జీవో రాదని డౌట్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన టాలీవుడ్ బడా నిర్మాత షైన్ స్క్రీన్ అధినేత సాహు గారపాటి తెరవెనుక చక్రం తిప్పారు. అసలు ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్‌గా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ పూర్తి చేసి జీవోను సాధించి చూపించారు. మనశంకర వరప్రసాద్ గారు, అఖండ 2 సినిమాలకు కూడా నైజాం ఏరియాలో ఇలాగే అదనపు షోలు, స్పెషల్ పర్మిషన్లు రాబట్టారు సాహు గారపాటి. ఇప్పుడు‘పెద్ది’ సినిమా కోసం సాహు గారపాటి ప్రభుత్వం నుంచి జీవో తెప్పించడంలో సక్సెస్ అయ్యారు. ఈ జీవోతో నైజాం బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. మైత్రీ మూవీస్ కు సపోర్ట్ గా సాహు గారపాటి జీవో తీసుకురావడంతో సాహును అబినందింస్తున్నారు.
Also Read
- Crime Thriller OTT : ఓటీటీలోకి మైండ్ బ్లాక్ చేసే మలయాళ ఇన్వెస్టగేషన్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
- IRUMUDI Glimpse : ఇరుముడి గ్లిమ్స్ రిలీజ్.. రవితేజకు హిట్ గ్యారంటీ
- Suriya : టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో ఐదు రూపాయల డాక్టర్ బయోపిక్‌లో సూర్య..
- SIGMA : జాసన్ సంజయ్ అచ్చు విజయ్ లాగే ఉంటాడు : సందీప్ కిషన్
తాజావార్తలు
-
PEDDI Hikes : పెద్ది తెలంగాణ టికెట్ ధరల పెంపు.. జీవో వెనుక చక్రం తిప్పిన టాలీవుడ్ బడా నిర్మాత
-
Tamballapalle MLA: చావడానికైనా, చంపడానికైనా సిద్ధం.. తంబళ్లపల్లె ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
-
Tim David: నీకు ఫైన్ వేయడంలో ఏమాత్రం తప్పు లేదయ్యా.. గ్రౌండ్ లోనే సిగార్ తాగుతూ రచ్చ రచ్చ.!
-
Crime Thriller OTT : ఓటీటీలోకి మైండ్ బ్లాక్ చేసే మలయాళ ఇన్వెస్టగేషన్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Vaibhav Sooryavanshi-Kohli: సెల్ఫిష్ అంటూ విరాట్ కోహ్లీని తిట్టిన వైభవ్ సూర్యవంశీ.. అసలు విషయం ఏంటంటే?
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!