Site icon NTV Telugu

OTT : ఈ వారం ఓటీటీ సినిమాల లిస్ట్ ఇదే

Ott

Ott

థియేటర్లలో ప్రస్తుతం చెప్పుకోదగ్గ సినిమాలు అంటే ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో వచ్చిన వార్ 2, సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ. భారీ అంచనాల మధ్య ఈ గురువారం థియేటర్స్ లో అడుగుపెట్టాయి ఈ రెండు సినిమాలో. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.

ఆహా తమిళ్ :
అక్కేనమ్‌ : ఆగస్టు 15
యాదుమ్‌ అరియాన్‌ : ఆగస్టు 15

సన్‌నెక్ట్స్‌ :
గ్యాంబ్లర్స్‌ – ఆగస్టు 15

జియో హాట్‌స్టార్  : 
డ్రాప్ (హాలీవుడ్ ) – ఆగస్టు 11
డాగ్ మ్యాన్ (ఇంగ్లీష్) – ఆగస్టు 11
ఐరన్ మ్యాన్ అండ్ హిజ్ ఆసమ్ ఫ్రెండ్స్ (ఇంగ్లీష్) – ఆగస్టు 12
ఏలియన్: ఎర్త్ (తెలుగు ) – ఆగస్టు 13
లిమిట్‌లెస్ – లివ్ బెటర్ నౌ (ఇంగ్లీష్) – ఆగస్టు 15
బ్లడీ ట్రోఫీ (ఇంగ్లీష్) – ఆగస్టు 17

నెట్‌ఫ్లిక్స్‌ :
సులివన్ క్రాసింగ్ సీజన్ 3 (ఇంగ్లీష్) – ఆగస్టు 11
ఔట్ ల్యాండర్ సీజన్ 7 పార్ట్ 1 (ఇంగ్లీష్) – ఆగస్టు 11
ఫైనల్ డ్రాఫ్ట్ (ఇంగ్లీష్) – ఆగస్టు 12
ఫిక్స్‌డ్ (ఇంగ్లీష్‌) – ఆగస్టు 13
సారే జహాసే అచ్చా (తెలుగు) – ఆగస్టు 13
సాంగ్స్ ఫ్రమ్ ద హోల్ (ఇంగ్లీష్ ) – ఆగస్టు 13
యంగ్ మిలీయనీర్స్ (ఫ్రెంచ్ )- ఆగస్టు 13
ఫిట్ ఫర్ టీవీ (ఇంగ్లీష్) – ఆగస్టు 15

జీ5 ఓటీటీ :
టెహ్రాన్ (హిందీ) – ఆగస్టు 14
జానకి వి వర్సెస్ స్టేట్ ఆ‍ఫ్ కేరళ (తెలుగు) – ఆగస్టు 15. .

Exit mobile version