Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Thiruveer Paapam Prathap Movie Pre Release Interview Ticket Price 100

Thiruveer : సినిమాల కారణంగా అమ్మా నాన్న కర్మకాండలు చేయలేకపోయా.. తిరువీర్ గుండెల్లో ఎప్పటికీ మాయని గాయం

Published Date :April 16, 2026 , 2:25 pm
By Bhargav Chaganti
Thiruveer : సినిమాల కారణంగా అమ్మా నాన్న కర్మకాండలు చేయలేకపోయా.. తిరువీర్ గుండెల్లో ఎప్పటికీ మాయని గాయం
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ తిరువీర్ హీరోగా నటించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘పాపం ప్రతాప్’. ఎస్పి దుర్గ నరేష్ దర్శకత్వంలో, ఈ సినిమా ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూస్లో అలానే ఈవెంట్‌లో తిరువీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో తిరువీర్ తన జీవితంలోని అత్యంత విషాదకరమైన సంఘటనను పంచుకున్నారు. సినిమాల పట్ల తనకున్న నిబద్ధత తనను ఎంతటి మానసిక క్షోభకు గురిచేసిందో వివరిస్తూ.. “గతంలో రెండు సినిమాల కంటిన్యూటీ ఇష్యూస్ వల్ల నేను నా తల్లిదండ్రులకు జరగాల్సిన కర్మకాండలు సరిగ్గా నిర్వహించలేకపోయాను. ఒక్కడే కొడుకువి అయ్యుండి ఈ మాత్రం కూడా చేయలేవా అని బంధువులు నన్ను తిట్టారు. ఆ గిల్ట్ నా గుండెల్లో ఎప్పటికీ ఉంటుంది.” అని కన్నీటి పర్యంతమయ్యారు.

Also Read :Dude:‘డ్యూడ్’.. టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్!

తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తిరువీర్ మాట్లాడుతూ “మంచి సినిమా చేయడం ఒక ఎత్తు అయితే, దాన్ని జనం వరకు తీసుకెళ్లడం ఇప్పుడు మరో యుద్ధం అయిపోయింది. గత సినిమాల విషయంలో మంచి టాక్ వచ్చినా, థియేటర్లలో ఉన్నప్పుడే జనం వరకు రీచ్ కాలేకపోయామనే బాధ ఉంది” అని చెప్పుకొచ్చారు. ఈసారి తన సినిమాను ప్రేక్షకులకు చేరవేయడంలో ఎలాంటి లోటు ఉండకూడదని తిరువీర్ వినూత్నంగా ప్రమోషన్లు చేశారు. ఇది కుటుంబం మొత్తం కలిసి కూర్చొని హాయిగా నవ్వుకునే ‘ఫీల్ గుడ్’ సినిమా అని ఆయన హామీ ఇచ్చారు. సాధారణ ప్రేక్షకుడికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ సినిమా టికెట్ ధరను కేవలం రూ. 100 మాత్రమే నిర్ణయించినట్లు వెల్లడించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Masooda Hero Thiruveer New Movie
  • Paapam Prathap Pre-release Event.
  • Paapam Prathap Release Date April 17
  • Paapam Prathap Ticket Price 100
  • SP Durga Naresh Director

తాజావార్తలు

  • Thiruveer : సినిమాల కారణంగా అమ్మా నాన్న కర్మకాండలు చేయలేకపోయా.. తిరువీర్ గుండెల్లో ఎప్పటికీ మాయని గాయం

  • Digital Arrest Scam: బాపట్లలో రిటైర్డ్ టీచర్‌ డిజిటల్‌ అరెస్ట్.. రూ.60 లక్షలు కాజేసిన కేటుగాళ్లు..

  • Dude:‘డ్యూడ్’.. టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్!

  • Vassishta: ‘రూటు’ మార్చిన బాలయ్య.. మోక్షజ్ఞ కథ పక్కన పెట్టి?

  • Karuppu: త్రిష వల్లే ‘కరుప్పు’ సినిమాకు కొత్త ఎనర్జీ వచ్చిందంటూ దర్శకుడు ఆసక్తికర కామెంట్స్

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions