థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలంటే తేజ సజ్జా, మంచు మనోజ్ లీడ్ రోల్స్ చేసిన మిరాయ్ తో పాటు బెల్లంకొండ హీరోగా నటించిన కిష్కింధపురి రిలీజ్ అయ్యాయి. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.
అమెజాన్ ప్రైమ్ :
బకాసుర రెస్టారెంట్ (తెలుగు) – సెప్టెంబర్ 08
కూలీ (తెలుగు)- సెప్టెంబరు 11
డూ యూ వాన్నా పార్టనర్ (హిందీ)- సెప్టెంబర్ 12
ల్యారీ ద కేబుల్ గాయ్ (ఇంగ్లీష్)- సెప్టెంబర్ 12
జెన్ వీ సీజన్ 2 (ఇంగ్లీష్)- సెప్టెంబర్ 12
నెట్ ఫ్లిక్స్ :
సయారా (హిందీ )- సెప‍్టెంబరు 12
మేల్‌డిక్షన్స్ (ఇంగ్లీష్)- సెప్టెంబర్ 12
రాటు రాటు క్వీన్స్: ది సిరీస్ (ఇంగ్లీష్)- సెప్టెంబర్ 12
యూ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ (కొరియన్ )- సెప్టెంబర్ 12
ది రాంగ్ పారిస్ (ఇంగ్లీష్)- సెప్టెంబర్ 12
బ్యూటీ అండ్ ది బెస్టర్ (ఇంగ్లీష్)- సెప్టెంబర్ 12
మెటేరియలిస్ట్స్ (ఇంగ్లీష్)- సెప్టెంబర్ 1
హాట్‌స్టార్ :
సు ఫ్రమ్ సో (తెలుగు)- సెప్టెంబర్ 09
ఓన్లీ మర్డర్స్ ఇన్ ద బిల్డింగ్ సీజన్ 5 (ఇంగ్లీష్)- సెప్టెంబర్ 09
టెంపెస్ట్ (కొరియన్)- సెప్టెంబర్ 10
రాంబో ఇన్ లవ్ (తెలుగు)- సెప్టెంబర్ 12
ఆహా :
ఆదిత్య విక్రమ వ్యూహ – సెప్టెంబర్ 11
