Site icon NTV Telugu

OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు.. సిరీస్ లు ఇవే

Ott

Ott

థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలేవి లేవు. ఉన్న వాటిలో సుహాస్ నటించిన ఓ భామ అయ్యో రామ కాస్త తెలిసిన సినిమా. మిగిలినవి వస్తున్నట్టు కూడా తెలియదు. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.

అమెజాన్ ప్రైమ్ :
నోబు (ఇంగ్లీష్) – జూలై 11
డ్రాప్ (ఇంగ్లీష్) – జూలై 11
సోవరీన్ (ఇంగ్లీష్)- జూలై 11
ఎవ్రీథింగ్ గోయింగ్‌టోబ్ గ్రేట్ (ఇంగ్లీష్)- జూలై 11

నెట్‌ఫ్లిక్స్‌ :
8 వసంతాలు : జూలై 11
ఆప్ జైసా కోయి(హిందీ) : జూలై 11
సెవెన్ బేర్స్(యానిమేషన్) :
అమోస్ట్ కాప్స్ : జూలై 11
మడిఎస్ డెస్టినేషన్ వెడ్డింగ్ : జూలై 11

జియో హాట్‌స్టార్‌ : 
మూన్‌ వాక్‌ (మలయాళం) – జులై 10

సన్‌ నెక్ట్స్‌ : 
కార్కి (కన్నడ) – జులై 11

మనోరమా మ్యాక్స్‌ : 
మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ బ్యాచ్‌లర్‌ – జులై 11

ఆహా : 
శారీ (తెలుగు) – జులై 11
కలియుగమ్ 20264 (తెలుగు) – జూలై 11

Exit mobile version