Site icon NTV Telugu

OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు.. సిరీస్ లు ఇవే

Ott

Ott

థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో ధనుష్ హీరోగా నటించిన కుబేర భారీ అంచనాల మధ్య నేడు రిలీజ్ అయింది. అలాగే అనంతిక సనీల్ కుమార్ లీడ్ రోల్ లో తెరకెక్కిన 8వసంతాలు గ్రాండ్ గా రిలీజ్ అయింది. వీటితో పాటుగా ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.

నెట్ ఫ్లిక్స్ :
కే-పాప్ : ది డీమన్ హంటర్స్ – జూన్ 20
గ్రెన్‌ఫెల్ అన్‌‌కవర్డ్ ( డాక్యుమెంటరీ) – జూన్ 20
ఒలింపో (వెబ్ సిరీస్) – జూన్ 20
సెమీ సొయిటర్ (ఇంగ్లీష్ )- జూన్ 20

 Zee 5 : 
డిటెక్టివ్‌ షెర్డిల్‌ ( వెబ్‌సిరీస్‌) – జూన్‌ 20
గ్రౌండ్‌ జీరో – జూన్‌ 20
ప్రిన్స్‌ ఫ్యామిలీ – జూన్‌ 20

హాట్ స్టార్ :
కేరళ క్రైమ్‌ ఫైల్స్‌ 2 (వెబ్‌సిరీస్‌: సీజన్‌ 2) – జూన్‌ 20
ఫౌండ్ (వెబ్‌సిరీస్‌ : సీజన్‌ 2) – జూన్‌ 20

ఆహా :
అలప్పుళ జింఖానా : జూన్ 20

Exit mobile version