Site icon NTV Telugu

OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు సిరిస్ లు ఇవే

Ott

Ott

థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో మంచు లీడ్ రోల్ చేసిన ‘కన్నప్ప’ భారీ అంచనాల మధ్య వస్తోంది. విజయ్ ఆంటోనీ మార్గన్ కూడా నేడు థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. వీటితో పాటుగా ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.

జీ 5 : 
విరాటపాలెం – జూన్ 27
బిబీషణ్ – జూన్ 27
అట తంబైచ నాయ్ – జూన్ 28

అమెజాన్ ప్రైమ్ :
పంచాయత్ సీజన్ 4- జూన్ 24

సన్ నెక్స్ట్ :
అజాదీ – జూన్ 27
ఒక పథకం ప్రకారం –  జూన్ 27

హాట్‌స్టార్ : 
స్కార్స్ ఆఫ్ బ్యూటీ – జూన్ 26
ద బేర్ సీజన్ 4 –  జూన్ 26
మిస్త్రీ- జూన్ 27

నెట్ ఫ్లిక్స్‌ :
స్టీఫ్ టొలెవ్ : ఫిల్త్ క్వీన్ – జూన్ 24
ట్రైన్ రెక్ : పూప్ క్రూయిజ్ – జూన్ 24
ద అల్టిమేటమ్ – జూన్ 25
రైడ్ 2 ( హిందీ) – జూన్ 27
స్క్విడ్ గేమ్ సీజన్ 3 (తెలుగు) – జూన్ 27

Exit mobile version