The Indian Border: దేశభక్తిని రగిలిస్తున్న ‘జిందా రహేన్ తో డ్యూటీ’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్ట్ ఇన్ హార్ట్ క్రియేషన్స్ పతాకంపై నివేద్య రెడ్డి నిర్మాణంలో, డి.ఎస్. బాషా దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేశభక్తి చిత్రం ‘ది ఇండియన్ బార్డర్’. కిరణ్ యార్లగడ్డ, ఆదర్ష్, మురళీ మోహన్, మేఘా శ్రీ, సింధు తులాని ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుంచి ‘జిందా రహేన్ తో డ్యూటీ’ అనే దేశభక్తి గీతాన్ని చిత్ర బృందం ఘనంగా విడుదల చేసింది.
హీరో & రైటర్ కిరణ్ యార్లగడ్డ మాట్లాడుతూ “పాలస్తీనా యుద్ధం సమయంలో నాలో పుట్టిన ఆలోచనే ఈ కథ. దేశ సరిహద్దుల్లో ఒక సైనికుడు చేసే త్యాగంతో పాటు, ఇంట్లో సైనికుడి భార్య చేసే త్యాగాలను కూడా ఇందులో బలంగా చూపించాం.” అన్నారు. దర్శకుడు డి.ఎస్. బాషా మాట్లాడుతూ “మనం ఇక్కడ ప్రశాంతంగా జీవిస్తున్నామంటే కారణం సరిహద్దుల్లో సైనికులు చేసే త్యాగాలే. వారి గొప్పతనాన్ని చాటిచెప్పేలా ఈ కథను మలిచాం అన్నారు. ఈ చిత్రంలో ఆదిత్య మీనన్, అజయ్, ఇందు ఆనంద్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా, నలినికాంత్ కొండపల్లి సినిమాటోగ్రఫీ, కె. రమేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!