Telugu OTT Movies and Web Series Releasing this Week: ప్రతి వారం లాగానే ఈ వారం కూడా థియేటర్లలో పలు సినిమాలు విడుదల కాబోతున్నాయి అనుకున్నారు. అయితే ఈ వారం పెద్ద సినిమాలు ఏమీ విడుదల కావడం లేదు. ఓం భీమ్ బుష్ సినిమా రిలీజ్ అవుతుండగా ఆ ఒక్కటీ అడక్కు అనే సినిమా వాయిదా పడింది. ఇక ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న తెలుగు సినిమాలు అలాగే ఇతర బాషల సినిమాలు ఏంటో ఒక్కసారి చూద్దాం రండి.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్..
అబ్రహం ఓజ్లర్ (తెలుగు డబ్బింగ్‌గా మలయాళం సినిమా)- మార్చి 20 నుంచి స్ట్రీమింగ్
సాండ్ ల్యాండ్: ది సిరీస్ (జపనీస్ వెబ్ సిరీస్)- మార్చి 20న రిలీజ్
ఎక్స్-మ్యాన్ 97 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మార్చి 20
అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ (ఇంగ్లీష్ మూవీ)- మార్చి 22
డేవీ అండ్ జాన్సీస్ లాకర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మార్చి 22..
లూటేరా (హిందీ వెబ్ సిరీస్)- మార్చి 22
ఫొటోగ్రాఫర్ సీజన్ 1 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మార్చి 24
ఎవర్మూర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) – హాట్‌స్టార్ సిరీస్
నెట్‌ఫ్లిక్స్..
యంగ్ రాయల్స్ ఫరెవర్ (స్వీడిష్ చిత్రం)- మార్చి 18
త్రీ బాడీ ప్రాబ్లమ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మార్చి 21
ఫైటర్ (హిందీ సినిమా)- మార్చి 21 (ప్రచారంలో ఉన్న తేది)
బైయింగ్ బేవర్లీ హిల్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మార్చి 22
షిర్లే (ఇంగ్లీష్ చిత్రం)- మార్చి 22
ది కసగ్రెనేడ్స్ మూవీ (ఇంగ్లీష్ చిత్రం)- మార్చి 22
హోమిసైడ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) – మార్చి 22
బ్లెస్డ్ యు (ఇండోనేషియా) – నెట్‌ఫ్లిక్స్- మార్చి 22
ఫిజికల్100 S2 (కొరియన్) – నెట్‌ఫ్లిక్స్
అమెజాన్ ప్రైమ్ వీడియో..
మరక్కుమ నెంజమ్ (తమిళ సినిమా)- మార్చి 19
ఏ వతన్ మేరే వతన్ (హిందీ సినిమా)- మార్చి 21
రోడ్ హౌజ్ (ఇంగ్లీష్ సినిమా)- మార్చి 21
ఓండుసరళప్రేమకథే (కన్నడ సినిమా) – మార్చి 22
రోడ్‌హౌస్ (ఇంగ్లీష్) – ప్రైమ్
ఆపిల్ ప్లస్ టీవీ..
పామ్ రాయల్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మార్చి 20
ఆర్గిల్లీ (ఇంగ్లీష్ మూవీ)- మార్చి 23
ఆహా
మిక్స్ అప్ తెలుగు- స్ట్రీమింగ్
భూతద్దం భాస్కర్ నారాయణ – ఆహా- మార్చి 22
ఫ్రూయడ్స్ లాస్ట్ సెషన్ (ఇంగ్లీష్ చిత్రం)- బుక్ మై షో- మార్చి 19
ఓపెన్ హైమర్ (ఆస్కార్ విన్నింగ్ మూవీ)- జియో సినిమా- మార్చి 21
మరక్కుమానెంజం తమిళ్ – టెంట్‌కోట
సుందరం మాస్టర్ – ఈటీవీ విన్
